New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 22

Beast బాబు రాక్షస ప్రేమ 🔥 – 22

 

 

మొత్తానికి గంటన్నర జిమ్ రూం లో కష్టపడి వర్క్ అవుట్ ఫినిష్ చేసి ఫుల్ గా చెమటతో తడిచి పోయి … అతనితో పాటు మేఘ నీ కూడా చెమటతో ముద్ద ముద్ద చేసి …

 

 

 

తనని తీసుకొని జిమ్ రూం నుంచి నేరుగా వాష్ రూం లోకి వెళ్ళాడు రుదిర్.

 

 

 

వాష్ రూం లోకి వెళ్లి షవర్ ఆన్ చేసి మేఘ నీ కిందకి దించి ” కరెక్ట్ గా నికు పది హెన్ నిమిషాలు టైం ఇస్తున్నా… ఈ లోపు ఫ్రెష్ అయ్యి బయటికి రావాలి లేదు అంటే ” అని ఆ మాట ఫినిష్ చెయ్యకుండా బయటికి వెళ్ళిపోయాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue