New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
బీస్ట్ తో పెళ్లి-7

బీస్ట్ తో పెళ్లి-7

అంత పెద్ద హాల్ లో ఆమె ఒక్కటి చూసేసరికి కేజీ బియ్యం లో ఒక్క మట్టి పడక ఉన్నట్లు అనిపించి అలాగే నిలబడిపోయి ఉంటే ఆకృతి రైట్ అని వెనక నుండి వినబడిన గంభీరమైన స్వరానికి ఉలిక్కిపడి చూసింది ఆకృతి.

చాలా న్యూస్ పేపర్స్ లో ఆయనను చూసింది తను.
నమస్కారం చేసి అక్కడే నిలబడిపోయి ఉంటే నిర్వాన్ నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడా అమ్మ అంటూ అడుగుతూ ఆమె చేయి పట్టుకొని ఒక కూతురు లాగా తీసుకువెళ్లి కూర్చో పెట్టాడు వీరేంద్ర.

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay