New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 5

Episode 5

బలవంతంగా రూమ్ వరకు వెళ్లిన ఆమె శేఖర్ ని చూసి గుమ్మంలోనే ఆగిపోయి నాన్న అని పిలుస్తుంటే తల్లి మాధవి మాత్రం మేము నీకేం లోటు చేశాను అక్కడికి పెళ్లి ఫిక్స్ చేసుకునే ముందు నీ నిర్ణయం కోసం అడిగితే ఇష్టమనే చెప్పి ఈరోజు ఇంతటి పని చేశావు కదా నువ్వు అంటూ ఆమె ఒక దెబ్బ వేసే లోపు నిర్వాన్ ఆకృతిని తన మీదకి లాక్కున్నాడు.

ఆమె ఆశ్చర్యంగా చూస్తుండగానే తను ఇప్పుడు మీ కూతురు కాదు అత్తయ్య గారు నా భార్య కొడితే ఊరుకునేది లేదు అని చెప్పగానే స్టిఫ్ గా కూర్చోడానికి ట్రై చేసిన శేఖర్ బాబు మీరేంటి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని బాధగా అడిగాడు.

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay