New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అజేయ

40 stories Ongoing Thriller Love Historical

                   **   అజేయ  -   1 **లండన్ మహా నగరంలో  అది విపరీతమైన చలికాలం.. కిటికీ అవతల మంచు మల్లె పువ్వుల్లా కురుస్తున్న  , కానీ ఆ గదిలో మాత్రం వాతావరణం చాలా వేడిగా ఉంది..లండన్ విశ్వవిద్యాలయంలోని ఒక ప్రీమియం అపార్ట్‌మెంట్‌లో  నిద్రలో విలవిలలాడుతున్నాడు.. అతడు..అతని నుదుటిపై చెమటలు పడుతున్నాయి. అతని బ్రెయిన్ లోపల ఒకే దృశ్యం వేల రెట్ల వేగంతో మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతోంది...అది ఒక యుద్ధభూమి.. కొన్ని వేల గుర్రాల కాలి గిట్టాలా శబ్దాలు, కత్తుల ఘర్షణ,చుట్టూ రక్తపాతం..ఆ మారణహోమం మధ్యలో ఒక దివ్యమైన, నల్లటి కాంతితో మెరుస్తున్న ఒక పాత ఖడ్గం...ఆ కత్తి పిడిపై ఒక సింహం…

Browse Stories

అజేయ Premium

అజేయ – 11

           **   అజేయ  –   11  **       ఆయన కళ్లలో శతాబ్దాల చరిత్ర తాలూకు రహస్యం తాలూకు మెరుపు ఉంది.ఆయన చాలా బరువైన గొంతుతో    “Raghav, science believes in data, but history sometimes operates on destiny. What you’ve drawn here is not a fiction. It’s a friction between times.”   (రాఘవ్, సైన్స్ డేటాను నమ్ముతుంది, […]

3 min 22 views
అజేయ Premium

అజేయ – 12

        **   అజేయ  –   12 **   అక్కడ మాటల్లో వింటే ఇక్కడ నేరుగా చూస్తున్నాడు.. అది కూడా తను ఎంతగానో నమ్మే తన మెంటర్ నుండి..   విచిత్రం ఏంటంటే… ఆ విజువల్స్ చూస్తున్న కొద్దీ రాఘవ్ మనసులోకి ఒక వింతైన హోమ్‌లీ ఫీలింగ్, ఒక తెలియని పవర్‌ఫుల్ పుల్ కలగడం స్టార్ట్ అయింది..   లండన్‌లో పుట్టి పెరిగిన అతనికి, ఆ మారుమూల భారతీయ అడవుల మ్యాప్స్ చూస్తుంటే… […]

3 min 20 views
అజేయ Premium

అజేయ – 13

          **   అజేయ  –  13**         కార్లిసన్ అడిగిన ఆ ప్రశ్నకు రాఘవ్ దగ్గర సమాధానం లేదు.. అతని లాజికల్ మైండ్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది..తను ఇంతకు ముందు ఎప్పుడూ ఇండియాలోనే అడుగుపెట్టలేదు..   ఆంధ్రప్రదేశ్‌లోని అహోబిలం అనే పేరును తను తన జీవితంలో వినడమే అంటూ జరిగింది మొదటి సారీ అతని కలలోనే.. తన సీక్రెట్ రీసెర్చ్ పేపర్ లో..     మరి అలాంటప్పుడు, […]

3 min 16 views
అజేయ Premium

అజేయ – 14

**   అజేయ  –   14 **     రాఘవ్ ప్రొఫెసర్ వైపు తిరిగి, తన స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ తో.. విలయమ్స్ కి సమాధానం ఇస్తూ…   “Professor, I don’t believe in ghosts or superstition. I believe in patterns.”   (ప్రొఫెసర్, నేను దయ్యాలను లేదా మూఢనమ్మకాలను నమ్మను. నేను కేవలం  క్రమ పద్ధతులను నమ్ముతాను.)   అని అంటున్నా రాఘవ్  వాయిస్‌లో ఎక్కడా వెనకడుగు వేసే ల్యాక్షణాలు లేవు.. […]

3 min 16 views
అజేయ Premium

అజేయ – 15

                 **   అజేయ  –   15**         అతని లాజికల్ మైండ్ పక్కకు తప్పుకుని, గుండె లోతుల్లో నుంచి ఒక బలమైన ఎమోషన్ బయటకు తన్నుకొచ్చింది..   మరి ఆ ఎమోషన్ కూడా అతడికి సరి కొత్తగా అనిపిస్తుంటే.. ఒన్లీ కళ్ళు మాత్రమే క్లియర్ గా కనిపిస్తున్న ఆ స్కెచ్ లో ఆ అమ్మాయి కళ్లు తనను శతాబ్దాల దూరం నుండి పిలుస్తున్నట్లుగా […]

3 min 16 views
అజేయ Premium

అజేయ – 16

**   అజేయ  –   16 **   ఆ అడవుల కింద దాగి ఉన్న కొన్ని అసాధారణమైన రాతి నిర్మాణాల ఆకృతులు  డిజిటల్ గా బ్లింక్ అవుతున్నాయి..   రాఘవ్ చేసిన ఆ కచ్చితమైన మ్యాపింగ్ చూసి డీన్ ఆర్థర్ కళ్లు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి..రాఘవ్ తన పవర్‌ఫుల్ అండ్ పాష్ ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేస్తూ డీన్ ను పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడం మొదలు పెట్టాడు..   “నేను అక్కడ ఎలాంటి పాత పద్ధతి […]

3 min 17 views
అజేయ Premium

అజేయ – 17

              **   అజేయ  –   17**         ఆ తర్వాత, చిన్నపాటి పౌడర్ శాంపిల్స్‌తో క్షణాల్లో వస్తువుల వయస్సును చెప్పే పోర్టబుల్ కార్బన్ డేటింగ్ కిట్స్, అడవి దట్టంగా ఉన్నా శాటిలైట్ సిగ్నల్స్ లాగగల అడ్వాన్స్డ్ జిపిఎస్ ట్రాకింగ్ డివైసెస్, మరియు రాత్రి వేళ చీకటిలో కూడా వేడిని గుర్తించి విజువల్స్ ఇచ్చే థర్మల్ స్కానింగ్ డ్రోన్స్… వీటన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రొటెక్టివ్ కేసింగ్స్‌లో సర్దాడు.. […]

3 min 18 views
అజేయ Premium

అజేయ – 18

**   అజేయ  –   18 ** కానీ ఆ లోపే… కింద ఉన్న ఆ నల్లటి కార్ లైట్లు ఆఫ్ అయి, చీకట్లోకి చాలా సైలెంట్‌గా దూసుకెళ్లిపోయింది..   అది చూడటం తో..రాఘవ్ కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి. బయట ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందనే విషయం అతని లాజికల్ మైండ్‌కు అర్థమవుతున్నా, అతని కళ్లలోని భయం లేని నైజం మాత్రం తగ్గలేదు.. అతను గ్లాస్ విండో బ్లైండ్స్ క్లోజ్ చేసి, తన జర్నీకి రెడీ అయ్యాడు.. […]

3 min 16 views
అజేయ Premium

అజేయ – 19

              **   అజేయ  –   19 **             రాఘవ్ ఇండియాకు వెళ్తున్నది కేవలం ఒక రీసెర్చ్ పేపర్ కోసమో, లేదా వెకేషన్ కోసమో కాదు. తనని ప్రతి రాత్రి నిద్రపోనివ్వకుండా వేధిస్తున్న ఆ కలలోని రహస్యాన్ని చేధించడానికి..   I am not searching for history, history is pulling me back, అని అతని అంతరాత్మ  అతనికి […]

3 min 20 views
అజేయ Premium

అజేయ – 20

**   అజేయ  –  20 **   ఆ న్యూస్ పేపర్ వెనుక దాగి ఉన్న వ్యక్తి సాధారణ ప్రయాణికుడు కాదని అతని సిక్స్త్ సెన్స్  కి క్లియర్ గా అర్థమైంది.. కానీ రాఘవ్ తన అటిట్యూడ్ అండ్ క్లాస్ స్వగ్‌ని ఎక్కడా డ్రాప్ చేయలేదు..   వాడిని గట్టిగా నిలదీసి సీన్ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే, శత్రువు ఎవరో తెలియనప్పుడు… మనం కూడా నార్మల్ గానే యాక్ట్ చేయాలి అనేది అతని మైండ్ గేమ్ ప్లాన్..   […]

4 min 24 views