New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అజేయ

40 stories Ongoing Thriller Love Historical

                   **   అజేయ  -   1 **లండన్ మహా నగరంలో  అది విపరీతమైన చలికాలం.. కిటికీ అవతల మంచు మల్లె పువ్వుల్లా కురుస్తున్న  , కానీ ఆ గదిలో మాత్రం వాతావరణం చాలా వేడిగా ఉంది..లండన్ విశ్వవిద్యాలయంలోని ఒక ప్రీమియం అపార్ట్‌మెంట్‌లో  నిద్రలో విలవిలలాడుతున్నాడు.. అతడు..అతని నుదుటిపై చెమటలు పడుతున్నాయి. అతని బ్రెయిన్ లోపల ఒకే దృశ్యం వేల రెట్ల వేగంతో మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతోంది...అది ఒక యుద్ధభూమి.. కొన్ని వేల గుర్రాల కాలి గిట్టాలా శబ్దాలు, కత్తుల ఘర్షణ,చుట్టూ రక్తపాతం..ఆ మారణహోమం మధ్యలో ఒక దివ్యమైన, నల్లటి కాంతితో మెరుస్తున్న ఒక పాత ఖడ్గం...ఆ కత్తి పిడిపై ఒక సింహం…

Browse Stories

అజేయ Premium

అజేయ – 31

                **   అజేయ  –  31 **     సియా  తన ఎడమచేతిని నెమ్మదిగా తన గుండెపై వేసుకకొగా.. ఆమె హార్ట్ రేట్ పెరగడం ఆ లాంజ్ నిశ్శబ్దంలో ఆమెకు క్లియర్ గా సెన్స్ అవుతోంది..   అది ఈ కాలానికి చెందిన బాధ కాదు… యుగాల క్రితం, ఏనాడో అర్థాంతరంగా ఆగిపోయిన తన ప్రేమ కథ తాలూకు ఒక అంతులేని విరహం , ఒక అంతుచిక్కని […]

3 min 17 views
అజేయ Premium

అజేయ – 32

          **   అజేయ  –  32 **   ఆ యోధుడు తనని తాకినప్పుడు వచ్చే ఆ ప్రొటెక్టివ్ ఫీలింగ్, ఆ వాతావరణం…    దే ఆర్ టూ రియల్ టు బి యాన్ ఇల్యూజన్..   “నో… మేబి డాక్టర్ వాస్ రాంగ్..!!”   సైన్స్ ప్రతిదానికీ ఒక మెడికల్ టర్మ్ ఇస్తుంది. కానీ నా సోల్ కి తెలుసు, ఇది మెడికల్ ఇష్యూ కాదు.. “ఇదొక కనెక్షన్,” అని సియా […]

3 min 28 views
అజేయ Premium

అజేయ – 33

            **   అజేయ  –  33 **     రాఘవ్ అతని వైపు చూసి ఒక చిన్న  స్మైల్ తో    “టు క్లోజ్ యాన్ అన్‌ఫినిష్డ్ చాప్టర్,” అన్నాడు చాలా లో-వాయిస్‌లో..   ఆ ఆఫీసర్‌కి, రాఘవ్ అన్న ఆ మాట అర్థం కాలేదు కానీ, రాఘవ్ కళ్లల్లో ఉన్న కాంఫిడెన్స్ చూసి సైలెంట్‌గా స్టాంప్ వేసి పాస్‌పోర్ట్ ఇచ్చేసాడు..   రాఘవ్ గ్రీన్ ఛానెల్ దాటుకుని మెయిన్ […]

3 min 17 views
అజేయ Premium

అజేయ – 34

    **   అజేయ  – 34 **     రాఘవ్ చాలా ఇంటెలిజెంట్ గా గేమ్ ప్లాన్ మార్చాడు. అతను నేరుగా ఎయిర్‌పోర్ట్ మెయిన్ ఎగ్జిట్ వైపు వెళ్లకుండా, లగేజ్ క్లెయిమ్ ఏరియా పక్కన ఉన్న ఒక చీకటి కారిడార్ మరియు వాష్‌రూమ్ వైపు నడిచాడు..   ఆ ఇద్దరు స్మగ్లర్స్ కూడా రాఘవ్ దొరికిపోయాడని అనుకుంటూ ఆ చీకటి కారిడార్ లోకి వేగంగా దూసుకొచ్చారు..   కానీ వాళ్లు లోపలికి రాగానే అక్కడ రాఘవ్ […]

3 min 15 views
అజేయ Premium

అజేయ – 35

                   **   అజేయ  –  35 **     ఆమె మనసులోని ఆలోచనలు తనలో దాచుకునేందుకు సిద్ధం గా నిలిచింది ఆ కాన్వాస్..   రెండు గంటల పాటు.. ఒక అందమైన పెయింటింగ్ కి ప్రాణం పోసే పనిలో ఇక్కడ సియా ఉండగా.. భయట ఆర్ట్ గ్యాలరీ లో.. హడావిడి ఎప్పటిలాగే వుంది..   సరిగ్గా అదే సమయంలో… గంటల ప్రాంతంలో, సియా వున్నా ఆ […]

3 min 10 views
అజేయ Premium

అజేయ – 36

    **   అజేయ  –  36 **   రాత్రి పది గంటలు అయింది.. ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ముగిసింది.. అప్పటికే గెస్ట్స్ అందరూ వెళ్లిపోయారు..   గ్యాలరీలోని లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి, కేవలం సియా గీసిన ఆ ఆఖరి ఖడ్గం పెయింటింగ్ పై మాత్రమే ఒక ఫోకస్ లైట్ ఆన్‌లో ఉంది..   అన్ని తారోగా చెక్ చేసుకొని సేఫ్టీ లాక్స్ వేసిన..సియా తన కార్ కీస్ తీసుకుని గ్యాలరీ నుండి బయటకు వచ్చింది.. […]

3 min 8 views
అజేయ Premium

అజేయ – 37

          **   అజేయ  – 37 **     వాళ్లు నా సృజనాత్మకతను, నా టాలెంట్‌ను చూసి చప్పట్లు కొడుతున్నారు…    కానీ అది నా మనసును, నా ఆత్మను శతాబ్దాల కాలంగా బంధించిన ఒక భయంకరమైన చెరసాల అని ఆ వారికీ తెలియదు.. అని అనుకుంటూ..   పైకి అత్యంత ఆధునికంగా, అల్ట్రా-మోడ్రన్ గా, దేనికీ లొంగని అల్టిమేట్ అటిట్యూడ్‌తో బతికేస్తున్న ఈ సియా లోపల…   ఈ రాత్రి […]

3 min 7 views
అజేయ Premium

అజేయ – 38

**   అజేయ  –   38**     సియా వాయిస్ ఆ ఖాళీ గది గోడల మధ్య చాలా భయంకరంగా ఎకో లా వినిపిస్తుంది..   సియా  ఆ పెయింటింగ్ నుండి రెండు అడుగులు వెనక్కి వేసింది. ఆమె షార్ప్ బ్రెయిన్ దీనికి ఒక సైంటిఫిక్ సమాధానం కోసం కొట్టుకుంటోంది..   సైకాలజీ పుస్తకాల ప్రకారం దీన్ని డాక్టర్ అన్నట్టు గా ‘హైపర్‌యాక్టివ్ డ్రీమ్ డిజార్డర్’ అని కొట్టిపారేయవచ్చు..   కానీ తనలో  జరుగుతున్న ఆ ఘర్షణ… […]

3 min 7 views
అజేయ Premium

అజేయ – 39

            **   అజేయ  –  39  **       సియా తన కుడిచేత్తో తన నుదుటిపై ఉన్న చెమట బిందువులను  తుడుచుకుంటూ..   తన ముఖాన్ని చేతుల్లో దాచుకుని,    “He feels so real, yet so unreachable.”   (అతను నా గుండె లోతుల్లో చాలా నిజంగా, ఇంకా సజీవంగా అనిపిస్తున్నాడు… కానీ మళ్ళీ అంతలోనే నేను అందుకోలేనంత దూరంగా ఆ పొగమంచులో ఉన్నట్టు […]

3 min 5 views
అజేయ Premium

అజేయ – 40

**   అజేయ  –  40 **   శృతి హ్మ్మ్ !! బేబ్ అంటూ ఎక్సయిటెడ్ గా..తన లాప్‌టాప్ ఓపెన్ చేసి, భారతదేశంలోని కొన్ని పాత ఆర్కిలాజికల్ సైట్స్ ఫోటోలను స్క్రీన్ పై పెట్టింది..   “యెస్ మై సెనోరిటా ! నువ్వు గీసిన ఈ పిల్లర్స్ మీద ఉన్న సింహం చెక్కడాలు, ఈ రాతి కట్టడాల శైలి… ఇవన్నీ 12వ శతాబ్దపు లేట్ చాళుక్య అండ్ కాకతీయ ఆర్కిటెక్చర్ కి మ్యాచ్ అవుతున్నాయి..   ముఖ్యంగా, […]

4 min 2 views