అజేయ – 21
** అజేయ – 21 ** ఆమె గొంతు ఆ బుక్ స్టోర్ నిశ్శబ్దంలో చాలా ఇంటెన్స్‌గా వినిపిస్తుంటే…”నువ్వు దేన్నైతే ప్రతిరోజూ వచ్చే ఒక సాధారణ కల అనుకుంటున్నావో… అది నీ భ్రమ కాదు రాఘవ్.. అది నీ భవిష్యత్తును, ఈ ప్రపంచాన్ని మార్చబోయే ఒక భయంకరమైన నిజం! కాలం తన సర్కిల్‌ను పూర్తి చేయడానికి నిన్ను మళ్లీ వెనక్కి పిలుస్తోంది. నువ్వు పుట్టిన నేల వైపు […]