New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అపరంజి ఒక అమ్మాయి మనసు ‘బరువైన” కథ

20 stories Ongoing Romance Family Drama Suspense

గమనిక: ఈ స్టోరీ పై పూర్తి హక్కులు రైటర్గా నావి మాత్రమే  కాదని సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే  లీగల్ గా ప్రొసీడ్ అవుతాం)అప్పి.... అప్పి ఎక్కడున్నావే..... శ్రీధర్ అరిచాడు.ఆ.....వస్తున్న బావ" అంటూ వచ్చింది అప్పి.ఏం చేస్తున్నావు?? అన్నాడు హెయిర్స్ సెట్ చేసుకుంటూ...ఇప్పుడే పూజ అయ్యింది కాఫీ మామయ్య అత్తమ్మకి ఇచ్చేసి వస్తున్న ఇదిగో మీకు కూడా కాఫీ అంటూ కప్పు చేతిలో పెట్టింది.నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలియదా...??నేను కాఫీ కోసం పిలిచానా?? అంటూ కసిరి.. చీరా లాగేసాడు...ఏంటి...??బావా... మళ్లీ ఇప్పుడేనా...?? అంది నెలరోజుల క్రింద పెళ్లయింది ఇద్దరికీ అప్పటినుంచి రాత్రులు... జాగారంమే...నువ్వంటే.... పడి చచ్చిపోతున్న మరి!! మొహం చూడు... గుండు లా వుంది.తెల్లగా తోలు ఉంటే సరిపోతుందా...?? బాడీ లో…

Browse Stories

అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ

అపరంజి – 1

గమనిక: ఈ స్టోరీ పై పూర్తి హక్కులు రైటర్గా నావి మాత్రమే  కాదని సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే  లీగల్ గా ప్రొసీడ్ అవుతాం)   అప్పి…. అప్పి ఎక్కడున్నావే….. శ్రీధర్ అరిచాడు.   ఆ…..వస్తున్న బావ” అంటూ వచ్చింది అప్పి.   ఏం చేస్తున్నావు?? అన్నాడు హెయిర్స్ సెట్ చేసుకుంటూ…   ఇప్పుడే పూజ అయ్యింది కాఫీ మామయ్య అత్తమ్మకి ఇచ్చేసి వస్తున్న ఇదిగో మీకు కూడా కాఫీ అంటూ కప్పు చేతిలో పెట్టింది.   […]

5 min 70 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ

అపరంజి – 2

పబ్బు నుంచి బయటికి వచ్చాడు శ్రీధర్ అతని పాటు ఒక అమ్మాయి… చేయి పట్టుకుని   చూడ్డానికి జీరో సైజు కానీ కొలతలు ఫర్ఫెక్ట్ గా ఉన్నాయి బ్లాక్ కలర్ మినీ ఫ్రాక్లో కింద మీద వెనక ముందు అందాలు ఊరిస్తున్నారు… ఆగలేకపోతున్నాడు శ్రీధర్.   పరిచయమై కాసేపేయింది తను చాలా ఫ్రీగా మాట్లాడుతుంది ఈ మధ్యనే జాబ్ లో జాయిన్ అయిందంట….    బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు లేరు దాంతో ఆఫీసులో లేడీ కొలీగ్స్ అందరూ […]

4 min 30 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ

అపరంజి – 3

పెళ్లయ్యాక బావ తన మనసు మార్చుకుంటాడు అనుకుంది కానీ ప్రతిరోజు తనని బాధ పెడుతూనే ఉంటాడు చెల్లి తమ్ముడిని తలుచుకొని అది చిన్న విషయం గా వదిలేస్తుంది అప్పి.   రూమ్ లోకి వెళ్ళగానే తన బాల్కనీలో నించొని ఫోన్లో మాట్లాడుతున్నాడు శ్రీ.   చాలాసేపు ఎదురుచూసి పడుకుంది అప్పి.   సరిగా అరగంటకు నిద్ర లేపాడు… ఏయ్ మొద్దు నిద్ర అప్పుడే పడుకున్నావెంటే… నేనంటే అసలు నీకు లెక్క లేదు….   కాదు బావా నువ్వు […]

3 min 31 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 4

ముఖ్యంగా శ్రీధర్ కోరుకునే వంపుసొంపులు ఉరిస్తున్నాయి..ఇక ఆగలేక ఆకలిగా హత్తుకున్నాడు.   కట్ చేస్తే టూ అవర్స్ తర్వాత:   అసలేంటి ప్రాబ్లం అడిగింది గీతిక… బెడ్ షీట్ నిండా కప్పుకొని   ఏం ప్రాబ్లం??నాకు ఎ ప్రాబ్లం లేదు…!!   మరి…?? ఇక అడగలేకపోతుంది.   ఇంకొకసారి ట్రై చేద్దామా…??అడిగాడు.   నో… !!ఇప్పటికే నాలుగు సార్లు… ఇక నావల్ల కాదు!! ఫేస్ మార్చుకొని కోపంగా అంది కేతిక.   ఇక ఉండలేక ఇన్సల్ట్ గా […]

4 min 26 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 5

అక్క అక్క… త్వరగా ఇలా రా….పిలిచింది (చెల్లి) అలేఖ్య..   ఏమైందిరా…( తమ్ముడు) అరుణ్ కోసం దోసెలు వేస్తున్నాను అంది కిచెన్ లో ఉన్న అప్పి..   అక్క నీకు ఒకటి చూపించాలి టీవీలో ఇలా రా అంటూ చేయి పట్టుకుని లాకెళ్లింది అలేఖ్య.   బ్రేకింగ్ న్యూస్ : శ్రీశైలం దగ్గర్లో ఉన్నారు రిసార్ట్ లో హైటెక్ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ యువతి యువకులు అని వస్తుంది.   ఛీ ఇలాంటి న్యూస్ చూడొద్దమ్మా…. ఏదైనా […]

4 min 21 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 6

మీరే….కాదు ప్రతి ఆడపిల్ల… ఆమె తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తారు….భర్త వదిలేస్తే ఎలా అనే భయపడుతూ బతుకుతుంది.. ఆ అమ్మాయి…   అందుకే  ఈ మొగుళ్ళు రెచ్చిపోతారు నాకు అలాంటి భయాలు ఏమీలేవు… ఆయన వదిలేసి నా జీవితం ఏమైపోతుంది?? అని నేను భయపడను!!   నా జీవితం నాదగ్గరే ఉంది!! పుట్టినుంచి చనిపోయేవరకు ఉంటుంది!! కాకపోతే కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది శరీరానికి గాయమైతే అది మానేవరకు…    మనసుకు గాయమైతే… నేను బ్రతకగలను అనే నమ్మకంకలిగి…సరైన […]

4 min 17 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 7

అప్పి వంట చేస్తూ ఉంటుంది.. పిల్లల ఇద్దరు చదువుకుంటూ ఉంటారు…    అక్కడికి షిఫ్ట్ అయినా నాలుగురోజులు అవుతుంది.. రోజు ఏదో ఒక టైంలో సుగుణ రాజయ్య వచ్చిపోతున్నారు…   అప్పి జీవితం ఎటుపోతుంది ఎప్పుడు నా చేతుల్లోలేదు పుట్టినుంచి మొదలు… ఇప్పటివరకు ఏదో ఒక రూపంలో సమస్య వచ్చి పడుతూనే ఉంది.   చెత్త కుప్పలోంచి మా అమ్మ నన్ను బయటకి తీయకుంటే అప్పుడు నా ప్రాణాలు గాలిలో కలిసి ఉంటే ఈ కష్టాలు నన్ను […]

4 min 16 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 8

తమ్ముడు చెల్లెలు టుటోరియల్ కి వెళ్తారు ట్యూషన్ కి వాళ్ళు వెళ్లాక ఇంట్లో ఉండాలనిపించక గుడికి బయలుదేరుతుంది అప్పి..   దారిలో అత్తకి ఫోన్ చేసి చెప్తుంది నేను ఇంట్లో ఉండట్లేను అని..   దేవుడి దర్శనం అయ్యాక కాసేపు గుళ్ళు కూర్చుంటుంది    నా..లైఫ్ ఎటుపోతుంది పెళ్లి చేసుకున్న ఈ మాటే కానీ ఒక్కరోజు ప్రేమ చూపించలేదు… కనీసం తిన్నావా అని కూడా అడగలేదు శ్రీధర్.   అలాంటి మనిషితో నేను ఉండలేను అనుకున్నాను కానీ […]

4 min 17 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 9

సాయంత్రం నాలుగున్నర సమయంలో రాజయ్యా కి కాల్ వస్తుంది వాళ్ళ అన్నయ్య దగ్గరనుంచి.   ఖాళీగా ఉన్నావా??ఇక్కడ దాక వెళ్ళుద్దాం వస్తావా?? రా..అంటాడు.   ఎక్కడికి అన్నయ్య…??   మీ వదిన వాళ్ళ చుట్టాలు హాస్పిటల్ లో ఉన్నారు వెళ్లి చూసి చూద్దాం అనుకుంటున్నా.. తోడుగా వస్తావా..??   అలాగే అన్నయ్య ఇప్పుడే వస్తున్నా అంటూ బయలుదేరుతాడు ఇద్దరూ కారులో వెళుతూ శ్రీధర్ తో జరిగింది చెప్తాడు రాజయ్య.   నీకు ఒక విషయం చెప్తాను సీరియస్ […]

4 min 15 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ Premium

అపరంజి – 10

నీకు ఎలా చెప్పాలి నేను చెప్పాలి చెప్తాను వీడు వీడు మగాడు కాదు డాడీ.   ఒక ఎదవ తో నా పెళ్లి చేసి నా గొంతు కోయకండి నేను చేసింది తప్పే!! దానికి శిక్షగా జీవితాంతం ఇలాగే ఉండమంటే ఉంటాను!!    కానీ..చూస్తూ చూస్తూ నా జీవితాన్ని నరకం పాలు చేయకండి అంటుంది ఏడుస్తూ కేతిక.   అసలు కేతిక ఏం మాట్లాడుతుందో?? ఏమీఅర్థం కాదు వీడు”మగాడు”కాదు అన్న దగ్గరే ఆగిపోతుంది శ్రీధర్ బ్రెయిన్…   […]

4 min 15 views