అపరంజి – 11
ఎందుకో?? తెలీదు అప్పి తో ఒకసారి మాట్లాడాలి అనిపిస్తుంది మెల్లిగా పెదనాన్నవాళ్ళ ఇంటి వైపు తిరుగుతాడు. వాళ్ళ డోర్ ఓపెన్ ఉండడంతో మెల్లగా తీసుకుని లోపలికి వెళ్తే…సోఫాలో తమ్ముడు చెల్లెలు చదువుకుంటూ ఉంటే వెజిటేబుల్స్ కట్ చేస్తూ కూర్చుంటుంది అప్పి. చాలా సీరియస్ గా చదువుకుంటున్నట్టున్నారు?? అంటాడు శ్రీధర్ అప్పీకి తను వచ్చినట్టు తెలియడానికి తలెత్తి చూస్తుంది అప్పి… కొంచెం షాక్ కూడా అవుతుంది…. మళ్లీ వెంటనే తనతో ఏదైనా సిగ్నేచర్ అవసరం […]