కలియుగ మ(మా)యసభ – 21
“నన్ను మోటివేట్ చేయలేవు అని నేను ఎప్పుడు చెప్పాను నీకు.. నువ్వు నన్ను మోటివేట్ చేయకపోతే ఇంత ప్రశాంతంగా ఇంకో సంవత్సరంలో పుష్కరం పూర్తి అవుతున్న మన మ్యారేజ్ లైఫ్ ఇలా ఉండేది కాదు.” అని అంది చిరునవ్వుతో శైలు. “ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మంది మనల్ని ఊబిలోకి నెట్టేయడానికి ప్రయత్నిస్తారు.. కానీ మనం దేనికి లొంగకుండా స్ట్రాంగ్ గా నిలబడగలిగితే ఊబిలో పడినా కూడా బయటకి రాగలం శైలు. అంతేగాని […]