New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

సరస💞కధలు

34 stories Ongoing Romance Love Social Drama

1మరొక కొత్త బుజ్జి స్టోరీ మీకోసం తెచ్చేసాను.. సహజంగా భార్యాభర్తల మధ్య ఉండే చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ తో  సాగే ఈ కథ.. ఒక అడిక్షన్ తో ఏ మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి..ఇది అడల్ట్ కంటెంట్ కాదు, వయసులో ఉన్న వాళ్ళ కోసం.సరదా అని మొదలుపెట్టి సమయం తెలియనంతగా ఒక రకమైన వ్యసనంగా మార్చుకొని తెలియని చీకటి వలయంలో చిక్కుకునే కొంతమంది కోసంఒళ్ళు తెలియకుండా బాధ్యతలు మరిచి తప్పులు చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఈ కథలో తెలుసుకోండి.ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు.. ఎవరికైనా సరే తప్పు చేస్తే దాని ఫలితం మారొచ్చేమో కానీ వదిలిపెట్టదు. నాకు తెలిసిన ఒక సిచువేషన్ బేస్ చేసుకొని ఈ స్టోరీ ఫ్రేమ్ చేశాను.. ప్రతి ఎపిసోడ్కి…

Browse Stories

సరస💞కధలు Premium

నా బావ..💞11

నా బావ 11 వ భాగం…             నేను పుట్టినప్పటినుంచి నీ భార్య గానే పెరిగాను. నీ భార్య గానే బ్రతికాను. అటువంటి నేను నిన్ను వద్దు అనుకుంటే ఇక నాకు జీవితమే లేదు.    ఆ రోజు జరిగిన దాని వలన నీకు కోపంగా ఉంటే దాన్ని మరో విధంగా చూపించు.    ఇలా నా కళ్ళ ముందు నువ్వు రాధికని దగ్గర చేసుకోవడం నేను భరించలేకపోతున్నాను.. అని […]

3 min 4 views
సరస💞కధలు Premium

నా బావ..💞12

        నా బావ 12 వ భాగం…       ఆన్సర్ టు మీ రమణి.. అడుగుతుంది నిన్నే, ఎందుకు పడిపోయావు, అంత వీక్ గా ఎందుకు ఉన్నావ్..??    రోజు వండుతున్న తెస్తున్న అందరికీ పెడుతున్న అందరితో పాటు నువ్వు తింటున్నావు.. అయినా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు.   వై…??? గట్టిగ గట్టిగా బావ అరుస్తుంటే నాకు కొట్టినట్టు అనిపిస్తుంది.          అలాగే భయం […]

3 min 5 views
సరస💞కధలు Premium

నా బావ..💞13

    నా బావ.. 13వ భాగం.         విసురుగా నా చేతిని విదిలించి కొట్టి నా నుంచి దూరంగా వెళ్ళాడు నా బావ.       నామీద కోపాన్ని అయినా భరించగలను గాని ఇద్దరి మధ్య దూరాన్ని భరించలేని నేను.        ఆ దూరానికి నా కన్నీళ్ల ఉధృతి పెరిగిపోతుంటే ప్లీజ్ బావ అది చాలా చిన్న విషయం. ఇకమీదట అబద్ధం చెప్పను అని నేను చెప్తూ […]

3 min 1 view
సరస💞కధలు Premium

నా బావ..💞14

నా బావ..💞14       నేను లేకుండా జీవితమే లేదు అని చెబుతూ నా జీవితంలో నువ్వు వద్దు అంటే..???       అర్థం కాని చిక్కుముడులు నా మనసుని మెదడుని మొద్దుబారేలా చేస్తుంటే సత్తువ కోల్పోయిన నిస్సహాయతతో కన్నీళ్లు కారుస్తూ బావనే చూస్తున్నాను నేను.         మాట్లాడాలంటే భయంగా ఉంది. ఇంకా ఏం వినవలసి వస్తుందోనని మౌనంగా ఉండాలన్న భయంగా ఉంది.   ఎక్కడ నా గుండె ఆగిపోతుందోనని. […]

3 min 2 views