New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

సరస💞కధలు

36 stories Ongoing Romance Love Social Drama

1మరొక కొత్త బుజ్జి స్టోరీ మీకోసం తెచ్చేసాను.. సహజంగా భార్యాభర్తల మధ్య ఉండే చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ తో  సాగే ఈ కథ.. ఒక అడిక్షన్ తో ఏ మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి..ఇది అడల్ట్ కంటెంట్ కాదు, వయసులో ఉన్న వాళ్ళ కోసం.సరదా అని మొదలుపెట్టి సమయం తెలియనంతగా ఒక రకమైన వ్యసనంగా మార్చుకొని తెలియని చీకటి వలయంలో చిక్కుకునే కొంతమంది కోసంఒళ్ళు తెలియకుండా బాధ్యతలు మరిచి తప్పులు చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఈ కథలో తెలుసుకోండి.ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు.. ఎవరికైనా సరే తప్పు చేస్తే దాని ఫలితం మారొచ్చేమో కానీ వదిలిపెట్టదు. నాకు తెలిసిన ఒక సిచువేషన్ బేస్ చేసుకొని ఈ స్టోరీ ఫ్రేమ్ చేశాను.. ప్రతి ఎపిసోడ్కి…

Browse Stories

సరస💞కధలు Premium

నా బావ..💞16

ఇలా ఉంటే నాకు నచ్చుతుంది, ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది, దీని వలన ఇబ్బంది పడతాను అని ఒక్కసారైనా ఒక్క విషయంలో అయినా చెప్పావా..?? చెప్పవు.     మా ఇద్దరి క్లోజ్నెస్ భరించలేక ఇల్లు వదిలి బయటకు పోయావు. సరే అలాగే అయినా బయటికి వెళ్లావు కదా అని నిన్ను ఇంకా రెచ్చగొట్టి వదిలాను.       నీ ఫ్రెండ్ దగ్గర ఏడ్చావు, దానిని కొట్టావు అది నాకు ఫోన్ చేసి మేటర్ చెప్తే […]

4 min 2 views
సరస💞కధలు Premium

నా బావ..💞15

  అంతే చాలా కాదు సర్వం సర్వం మిస్ చేశావు.. అంటూ బలంగా నన్ను నా బావ వెనక్కి తోసేసాడు.       ఆ ఫోర్స్ కి వెనక్కి వచ్చి పడ్డ నాకు సీట్ అప్పచ్చి అయ్యింది.    ఇప్పుడు అదంతా చూసుకునే స్టేజ్ లేదు నాకు. ఠక్కున లేచి మళ్లీ బావని చుట్టేసుకోవడానికి చూశానా..??? ముట్టుకుంటే చంపేస్తా అని చూపుడు వేలు చూపిస్తున్న బావ బేస్ వాయిస్ కి భయపడి వెనక్కి జరిగి గోడకి […]

3 min 2 views
సరస💞కధలు Premium

నా బావ..💞14

నా బావ..💞14       నేను లేకుండా జీవితమే లేదు అని చెబుతూ నా జీవితంలో నువ్వు వద్దు అంటే..???       అర్థం కాని చిక్కుముడులు నా మనసుని మెదడుని మొద్దుబారేలా చేస్తుంటే సత్తువ కోల్పోయిన నిస్సహాయతతో కన్నీళ్లు కారుస్తూ బావనే చూస్తున్నాను నేను.         మాట్లాడాలంటే భయంగా ఉంది. ఇంకా ఏం వినవలసి వస్తుందోనని మౌనంగా ఉండాలన్న భయంగా ఉంది.   ఎక్కడ నా గుండె ఆగిపోతుందోనని. […]

3 min 5 views
సరస💞కధలు Premium

నా బావ..💞13

    నా బావ.. 13వ భాగం.         విసురుగా నా చేతిని విదిలించి కొట్టి నా నుంచి దూరంగా వెళ్ళాడు నా బావ.       నామీద కోపాన్ని అయినా భరించగలను గాని ఇద్దరి మధ్య దూరాన్ని భరించలేని నేను.        ఆ దూరానికి నా కన్నీళ్ల ఉధృతి పెరిగిపోతుంటే ప్లీజ్ బావ అది చాలా చిన్న విషయం. ఇకమీదట అబద్ధం చెప్పను అని నేను చెప్తూ […]

3 min 8 views
సరస💞కధలు Premium

నా బావ..💞12

        నా బావ 12 వ భాగం…       ఆన్సర్ టు మీ రమణి.. అడుగుతుంది నిన్నే, ఎందుకు పడిపోయావు, అంత వీక్ గా ఎందుకు ఉన్నావ్..??    రోజు వండుతున్న తెస్తున్న అందరికీ పెడుతున్న అందరితో పాటు నువ్వు తింటున్నావు.. అయినా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు.   వై…??? గట్టిగ గట్టిగా బావ అరుస్తుంటే నాకు కొట్టినట్టు అనిపిస్తుంది.          అలాగే భయం […]

3 min 9 views
సరస💞కధలు Premium

నా బావ..💞11

నా బావ 11 వ భాగం…             నేను పుట్టినప్పటినుంచి నీ భార్య గానే పెరిగాను. నీ భార్య గానే బ్రతికాను. అటువంటి నేను నిన్ను వద్దు అనుకుంటే ఇక నాకు జీవితమే లేదు.    ఆ రోజు జరిగిన దాని వలన నీకు కోపంగా ఉంటే దాన్ని మరో విధంగా చూపించు.    ఇలా నా కళ్ళ ముందు నువ్వు రాధికని దగ్గర చేసుకోవడం నేను భరించలేకపోతున్నాను.. అని […]

3 min 7 views
సరస💞కధలు Premium

నా బావ..💞10

నా బావ 10 వ భాగం…       రమణి పదిమందిలో ఏంటిది. నీ ఇష్టమేదో నువ్వు చెప్పావు వాడు అభిప్రాయం వాడు చెప్పాడు.    ఇక్కడి వరకు వచ్చాక ఇప్పుడు మాట్లాడుతున్నావు.  నీ కళ్ళ ముందే అంత జరుగుతుంది కదా ఇన్ని రోజులు ఏదీ మాట్లాడకుండా అందరి ముందు ఇలా ఇంటి పరువు తీస్తున్నావు అని అమ్మ కోప్పడుతుంటే    ముందుకు వచ్చిన నాన్న అమ్మ భుజం మీద చేయి వేసి కొద్దిగా నొక్కిపెట్టి […]

3 min 11 views
సరస💞కధలు Premium

నా బావ..💞 9

          నా బావ 9వ భాగం…         అంతే గింగరాలు తిరుగుతూ వెళ్లి నెలకు ముద్దెట్టిన ఆ దెయ్యం చెంప మీద చేయి పెట్టుకొని నన్ను పెద్ద పెద్ద కళ్ళతో కొట్టింది నేనేనా అన్నట్టు చూస్తుంది.   ఏంటే ఆ చూపు నా కళ్ళముందు నా బావని ముట్టుకుంటావా..??? అని నేను చాలా కోపంగా అరుస్తుంటే అక్కడున్న అందరూ షాక్ తో చలనం మరిచిపోయారు.     […]

3 min 8 views
సరస💞కధలు Premium

నా బావ..💞 8

నా బావ 9వ భాగం…       దానికే వదిన కుందనపు బొమ్మలా ఉంటుంది నిండు రంగు ఏదైనా చక్కగా నప్పుతుంది అని మా అమ్మ ఆ చీరలో నన్ను ఊహించుకుంటూ సంతోషంగా చెప్తుంది.    మా నాన్న కూడా నాకోసం అని తీసుకున్న గాజులు చూపించమని అంటున్నాడు.   కానీ ఆ సంతోషాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. తలనొప్పిగా ఉంది పడుకుంటాను అని పట్టేసిన గొంతుతో చెప్పి నా రూమ్ కి వచ్చేసాను నేను.   […]

4 min 6 views
సరస💞కధలు Premium

నా బావ..💞 7

నా బావ ఎనిమిదవ భాగం…           నిజంగానే వీళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారా అనుకోగానే నాకు చచ్చిపోవాలి అనిపిస్తుంది.    నిశ్చితార్థం ముందు కళ్ళు తిరిగి పడిపోతేనే అవాంతరం అని ఫీలైన అమ్మమ్మ మాటలు గుర్తుకొచ్చి ఇప్పుడు నేను ఏదైనా చేసుకుంటే కుటుంబం పరువు పోతుంది నలుగురు నాలుగు రకాలుగా అంటారని ఆలోచించి నడిరోడ్డు మీద నిలబడ్డ నా దుఃఖాన్ని పంటి బిగువున నొక్కిపెట్టి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను.      […]

3 min 9 views