నీలి చిత్రం మాటు – 11
రమ్య అని పిలుస్తూ లైట్స్ ఆన్ చేసి బెడ్ రూమ్ కి వచ్చిన ప్రదీప్ కి బెడ్ మీద నిద్రపోతూ కనిపించింది రమ్యా. నిద్రపోతున్న తనని ఇష్టంగా చూస్తూ బెడ్ దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చుని రమ్య.. రమ్య.. అని మెల్లిగా భుజం తట్టి నిద్ర లేపాడు. మత్తుగా తెరిచిన నిద్ర కళ్ళకి ప్రదీప్ కనిపించడంతోనే కోపం పొంగుకొచ్చింది. మారుతున్న తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కి ప్లీజ్ కోపం […]