New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ప్రేమ(రెండు గుండెల చప్పుడు)

20 stories Ongoing Family Drama Love Romance

ఒక అమ్మాయి బస్ స్టాప్ దగ్గర నుంచొని పదే పదే టైం చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది కారణం అప్పటికే రాత్రి 11 అవ్వొస్తుంది ఆ దారి గుండా ఒక్క మనిషి కూడా ఉండడు జన సంచరమే ఎక్కువ గా తిరగని చోటు అది అందుకే ఆ అమ్మాయి కంగారు పడుతూ ఏదైనా ఆటో కానీ లేక ఎవరైనా లిఫ్ట్ కానీ ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉండిద్ది.ఇంతలో  ఆ అమ్మాయి ఫోన్ మొగుతూ ఉండిద్ది తన బ్యాగ్ లో నుంచి ఫోన్ తీసి విసుక్కుంటూ కొంచెం కంగారు పడుతూ కచ్చితంగా ఇది అమ్మే అయ్యి ఉండిద్ది అనుకుంటూ ఫోన్ లో వచ్చిన పేరు చూసి హమ్మయ్య ఇది అమ్మ కాదు అనుకుని…

Browse Stories

ప్రేమ(రెండు గుండెల చప్పుడు)

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 1

ఒక అమ్మాయి బస్ స్టాప్ దగ్గర నుంచొని పదే పదే టైం చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది కారణం అప్పటికే రాత్రి 11 అవ్వొస్తుంది ఆ దారి గుండా ఒక్క మనిషి కూడా ఉండడు జన సంచరమే ఎక్కువ గా తిరగని చోటు అది అందుకే ఆ అమ్మాయి కంగారు పడుతూ ఏదైనా ఆటో కానీ లేక ఎవరైనా లిఫ్ట్ కానీ ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉండిద్ది.   ఇంతలో  ఆ అమ్మాయి ఫోన్ మొగుతూ […]

6 min 15 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు)

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 2

ఇక్కడ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ తమ్ముడు ఇద్దరికీ టెన్షన్ ఎక్కువ అయ్యి బయటకు లోపలికి తిరుగుతూ ఉంటారు.   అమ్మ:పార్వతి తమ్ముడు :అరవింద్   నాకెందుకో భయం గా ఉంది రా టైం ఒకటి అవ్వొస్తుంది గంటలో వస్తానని చెప్పింది ఇప్పటికి రెండు గంటలు అయ్యింది చెప్పి కూడా ఏమి అయ్యిందో ఏమో నాకు కాళ్లు చేతులు ఆడటం లేదు రా అని భయ పడుతూ అంటది.   అది విని అరవింద్ అమ్మ అక్క […]

6 min 19 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు)

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 3

అక్కడ నుంచి కాన్స్టేబుల్స్ రంగ ఇంక అంజి ఇద్దరు కలిసి ప్రణతి జాబ్ చేసే ఆఫీస్ కి వెళ్తారు అక్కడికి వెళ్లి ఎంక్వయిరీ అని చెప్పి మేనేజర్ ని కలుస్తారు వెళ్లి ప్రణతి గురించి మొత్తం అడుగుతారు ఎన్నింటికి వచ్చింది ఎన్నింటికి వెళ్ళింది అనేది మొత్తం కనుక్కొని ఆ అమ్మాయి తో ఎవరికి అయినా గొడవలు ఉన్నాయా ఎవరికీ అయినా ఆ అమ్మాయి అంటే గిట్టదా అని ఇలాంటివి అన్ని అడుగుతూ ఉంటారు.   అందరు అలాంటిది […]

8 min 14 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 4

అది ఒక మూడు అంతస్తుల విల్లా లోపల అంత హడావిడి గా ఉంది పని వాళ్ళు అంత ఎదో పని చేస్తూ హడావిడి గా తిరుగుతూ ఉన్నారు శేఖర్ గారు కింద హాల్ లో కూర్చుని కాఫీ తాగుతూ బిజినెస్ మ్యాగజైన్ చదువుతూ ఉన్నారు రత్న ప్రభ గారు పని వాళ్ళు సరిగ్గా పనులు అన్ని చేస్తున్నారా లేదా అని చూస్తూ ఏదైనా తప్పుగా ఉన్నట్టు అనిపిస్తే మళ్ళీ దాన్ని తిప్పి చేపిస్తూ ఉంటారు.   అప్పుడే […]

6 min 13 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 5

ఇక్కడ పార్వతి గారు అరవింద్ ప్రణతి గురించి ఆలోచిస్తూ కంగారు పడుతు కూర్చుంటారు అప్పుడే కొంచెం కొంచెం గా ప్రణతి కి స్పృహ వస్తూ ఉంటుంది తనకి ఆ ముందు రోజు రాత్రి వాళ్ళు వెంబడిచడం నిత్విక్ వచ్చి కాపాడి మ్యారీ మీ అని అడగడం మెడలో తాళి  అన్ని ఒకేసారి గుర్తు వస్తాయి.   అమ్మ అని ఉలిక్కి పడి పైకి లేచిద్ది తను ఆలా అరవడం బయట వాళ్ళకి వినిపించి లోపలికి ఇద్దరు కంగారు […]

9 min 13 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 6

ఇక్కడ నిత్విక్ ఇంట్లో కూర్చొని తన చెల్లెలి గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు అసలు ఇది గ్రీషు కి ఇష్టమేనా లేదా బలవంతంగా ఒప్పుకుందా అని ఒక పక్క ప్రణతి జాడ తెలియక ఇంకో పక్క చెల్లి జీవితం అని ఆలోచిస్తూ కూర్చున్న నిత్విక్ దగ్గరికి గ్రీష్మ వచ్చి ఏమి ఆలోచిస్తున్నావ్ అన్నయ్య నా పెళ్ళీ గురించేనా అని బాధ పడుతు అడుగుతది.   అసలు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావ్ గ్రీషు ఏమి చేద్దాం అనుకుంటున్నావు నీకు వాడు […]

6 min 14 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 7

అరవింద్ అక్కడ అంత వెతికిన ఎటువంటి క్లూ కూడా దొరకదు వాళ్ళు ఎవరో కనిపెట్టడానికి అలా తిరిగి తిరిగి విసుగొచ్చి ఇంక ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతాడు…   అలా కార్ ఎక్కబోతు ఉండగా రోడ్ మీద ఎదో కనిపించి కనిపించినట్టు గా కనిపిస్తు ఉండిద్ది అది ఏంటో అని చేతికి తీసుకొని చూస్తాడు అది ఒక ఫోన్ అది తీసుకొని చూసి అది ఎవరిదో ఏంటో అని తీసి జాగ్రత్త చేసి మారసటి రోజు పోలీస్ స్టేషన్ […]

7 min 14 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 8

హలో ఎవరు మాట్లాడేది అని అడుగుతాడు అరవింద్ అరవింద్ గొంతు గుర్తు పట్టిన ఆ ఆడ స్వరం వెంటనే ఫోన్ కట్ చేసి ఇదేంటీ వాడి ఫోన్ వీడి దగ్గరికి ఎలా వచ్చింది వీడు ఎక్కడ చచ్చాడు చ అనుకుంటూ అంటే అది ఇంక చావలేదా వాడికి అంత డబ్బు ఇచ్చి అంత మేనేజ్ చేసి కరెక్ట్ గా నేను అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకొని పంపిస్తే తప్పించుకుందా అయినా అలా ఎలా తప్పించుకుంది అని […]

6 min 14 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 9

అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవారక పడుకుంటది ప్రణతి…. తెల్లవారిద్ది పార్వతి గారు లేచి ఇళ్ళు చిమ్మి బయట కూడా చిమ్మి తుడిచి కల్లాబి చల్లి ముగ్గు పెట్టి తలారా స్నానం చేసి కాఫీ కలిపి ప్రణతి రూమ్ కి వెళ్ళి లేపుతారు పార్వతి గారు…   బెడ్ మీద పడుకొని ఉన్న ప్రణతి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని ప్రణతి ని చూస్తూ ఇంక ఎన్ని రోజులు ఇలా కూతురు ఉన్న విషయం కూడా నీకు […]

7 min 15 views
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) Premium

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 10

ప్రణతి అలా అనేసరికి నిత్విక్ అరవింద్ ఇద్దరు షాక్ ఐపోతారు ఇంతలో ప్రణతి ఏమనిందో తేరుకొని పక్కకి తిరిగి నాలుక కొరుక్కొని నేను ఏంటి ఇలా అనేశాను ఇప్పుడు డౌట్ వచ్చిద్ది ఏమో ఎలా కవర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండిద్ది….   నేను వేసిన తాళి ఇంక నీ మెడలోనే ఉంచుకున్నావా అని అడుగుతాడు ఆ మాట విని హమ్మయ్య డైవర్ట్ అయ్యాడు అనుకోని ఇది మీరు వేసిందా ఎప్పుడు వేశారు ఎలా వేశారు అని […]

7 min 12 views