New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మధురమే ఈ హృదయం

6 stories Ongoing Romance Love Suspense

టకటక తెల్ల కాగితాలు నల్లటి అక్షరాలు అచ్చేసుకొని చకచక తమ జతను చేరి అందమైన అర్ధవంతమైన  ఓ కవర్ పేజి తొడుక్కొని తమని ఇష్టంగా చదువుకునే పాఠకుల కోసం ఓ చోట సమావేశం అయ్యాయి...ఇప్పటికీ ఈ బుక్ మార్కెట్ లో పాతికవేల వరకు అమ్ముడైతే ఇప్పుడు పాఠకుల కోసం మరో పదివేలు సిద్ధంగా ఉన్నాయి..."మధురమే ఈ హృదయం..." సిరీస్ వారీగా రిలీజ్ అవుతున్న ఈ నవలకి ఇది మూడో సీజన్...కానీ ఇది రిలీజ్ అయ్యి సంవత్సరం అయింది. ఆరు నెలలకే రావాల్సిన ఫోర్త్ సీసన్ బుక్ కోసం ఆ రచయిత ఫ్యాన్స్ అందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే పబ్లికేషన్స్ వాళ్ళు ఆ వ్యక్తిని కలవడానికి అరునెలల నుండి విఫలయత్నం చేస్తున్నారు...ఆ…

Browse Stories

మధురమే ఈ హృదయం

మధురమే ఈ హృదయం – 1

టకటక తెల్ల కాగితాలు నల్లటి అక్షరాలు అచ్చేసుకొని చకచక తమ జతను చేరి అందమైన అర్ధవంతమైన  ఓ కవర్ పేజి తొడుక్కొని తమని ఇష్టంగా చదువుకునే పాఠకుల కోసం ఓ చోట సమావేశం అయ్యాయి…     ఇప్పటికీ ఈ బుక్ మార్కెట్ లో పాతికవేల వరకు అమ్ముడైతే ఇప్పుడు పాఠకుల కోసం మరో పదివేలు సిద్ధంగా ఉన్నాయి…     “మధురమే ఈ హృదయం…” సిరీస్ వారీగా రిలీజ్ అవుతున్న ఈ నవలకి ఇది మూడో […]

4 min 48 views
మధురమే ఈ హృదయం

మధురమే ఈ హృదయం – 2

అతడు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆగకుండా మొగుతున్న తన మొబైల్ ని విసుగ్గా చూస్తూ లిఫ్ట్ చేసిన అతడికి అవతల వాళ్ళు చెప్పింది విని టెంపర్ మీటర్ పెరిగిపోతుంది…     ఫాస్ట్ గా రెడీ అయ్యి తన కార్ కీస్ తీసుకొని రూం దాటి బయటకు వచ్చిన తనని కనీసం బ్రేక్ఫాస్ట్ చేయ్యి అనే మనిషి కూడా లేక మాడుతున్న కడుపులోకి ఫ్రిడ్జ్ లోని చల్లటి బీర్ ఎత్తబోయి మళ్ళీ దాన్ని తీసిన చోటే పెట్టేస్తాడు […]

4 min 25 views
మధురమే ఈ హృదయం

మధురమే ఈ హృదయం – 3

నీ నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్న రా.. నా పాత సిద్ నాకు కావాలని ఎమోషనల్ గా సిద్ ని హాగ్ చేసుకున్న ప్రభాత్ ముందు పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనించుకోడు…     ఫుల్ లోడేది ట్రక్ వాళ్ళ వైపే దూసుకురావడం గమనించిన సిద్ ప్రభాత్ ని అలెర్ట్ చేసేసరికి అతను దాన్ని తప్పించడానికి స్టీరింగ్ పక్కకు తిప్పేస్తాడు…     నేరుగా ట్రక్ గుద్దడం తప్పించాడు కాని దానికి పక్కనుండి రాసుకుంటూ వెళ్ళి పక్కనున్న […]

3 min 15 views
మధురమే ఈ హృదయం

మధురమే ఈ హృదయం – 4

సామ్… ఎందుకే అందరూ నన్నిలా టార్చర్ చేస్తున్నారు? నాపాటికి నన్ను వదిలేయచ్చు కదా… అసహనంతో కూడిన బాధ అతడి గొంతులో…     ప్లీజ్ రా ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టేలా బెహేవ్ చెయ్యను అన్నయ్య. పోనీ నువ్వు ఎక్కడివరకు వెళ్లాలో చెప్పు డ్రాప్ చేస్తాను.అక్కడ వరకైనా నీతో టైమ్ స్పెండ్ చేసానన్న హ్యాపీ ఫీల్ ఇవ్వరా. పాస్ట్ గురించి అసలు టాపిక్ తీసుకురాను…     ఆమె కళ్ళలోని బాధకు నిట్టూర్చి సరే పద అని కార్ […]

3 min 21 views
మధురమే ఈ హృదయం

మధురమే ఈ హృదయం – 5

కాసేపు అక్కడే ఎవరికీ కనపడకుండా దాక్కున్న అమ్మాయి అందరూ వెళ్లిపోయారని గ్రహించి చిన్నగా వెళ్లబోతున్న ఆమె భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది ఆ అమ్మాయి…     మా నుంచి తప్పించుకోగలను అనే అనుకుంటున్నావా..? అని వికృతంగా నవ్వుతాడు ఒకడు…     వాడ్ని వెనక్కి తోసేసిన ఆ అమ్మాయి అక్కడ నుండి పక్కనే ఉన్న లేక్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తూ వెనక వాళ్ళు వస్తున్నారేమో అని వెనక్కి చూస్తూ ముందుకు పరిగెడుతుంది… […]

3 min 17 views
మధురమే ఈ హృదయం Premium

మధురమే ఈ హృదయం – 6

ఓ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది మామయ్య…     సిద్ ని కలిసావ్ కదా.. ఎలా ఉన్నాడు..??     భయంగా లేచి నిలబడ్డ సమన్వి మామయ్య అంటూ పలికితే ఊర్లోకి వచ్చినవాడు కనీసం ఇంటికి కూడా రాలేనంత బిజీ అయ్యాడా అంటారు ఆయన…     అన్నయ్యకి ఇంటికి రావాలని లేదని చెప్పాడు. ఊర్లోకి కూడా వచ్చినట్టు ఎవరికీ చెప్పద్దని చెప్పాడు…     ఓహో అయితే తమరు అన్న గారి మాట తూచా తప్పకుండా […]

3 min 13 views