New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మనసులు కలిసిన వేళ❤️

16 stories Ongoing Family Drama Love Romance

మనసులు కలిసిన వేళ ❤️ Episode 1: బంధాల మధ్య దూరం Written by: Sravya సన్నివేశం 1: హైదరాబాద్ ఉదయం ఏడు గంటలు. హైదరాబాద్‌లోని ఒక అందమైన అపార్ట్‌మెంట్‌లో అలారం మోగుతూనే ఉంది. బెడ్ మీద దుప్పటి కప్పుకుని పడుకున్న సూర్యాన్ష్ మాత్రం అలారం ఆపే ప్రయత్నంలో ఫోన్‌ను చేత్తో తడుముతున్నాడు. అప్పుడే తలుపు దగ్గర నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపించింది. "అన్నయ్యా... ఇంకా పడుకునే ఉన్నావా? టైమ్ ఎంత అయిందో తెలుసా?" సూర్యాన్ష్ దుప్పటిలోంచే సమాధానమిచ్చాడు. "తెలుసు. ఉదయం ఏడు అయింది. ఇంకో ఐదు నిమిషాలు పడుకుంటే ఎనిమిది అవుతుంది. మధ్యలో నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావ్?" "అబ్బా! నీకు పెళ్లి చేయాలి అనుకునే అమ్మాయికి ముందే ఈ అలవాట్లు…

Browse Stories

మనసులు కలిసిన వేళ❤️

మనసులు కలిసిన వేళ❤️ – 1

మనసులు కలిసిన వేళ ❤️ Episode 1: బంధాల మధ్య దూరం Written by: Sravya సన్నివేశం 1: హైదరాబాద్ ఉదయం ఏడు గంటలు. హైదరాబాద్‌లోని ఒక అందమైన అపార్ట్‌మెంట్‌లో అలారం మోగుతూనే ఉంది. బెడ్ మీద దుప్పటి కప్పుకుని పడుకున్న సూర్యాన్ష్ మాత్రం అలారం ఆపే ప్రయత్నంలో ఫోన్‌ను చేత్తో తడుముతున్నాడు. అప్పుడే తలుపు దగ్గర నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపించింది. “అన్నయ్యా… ఇంకా పడుకునే ఉన్నావా? టైమ్ ఎంత అయిందో తెలుసా?” సూర్యాన్ష్ […]

5 min 60 views
మనసులు కలిసిన వేళ❤️

మనసులు కలిసిన వేళ❤️ – 2

Episode 2: పల్లెటూరికి ప్రయాణం   హైదరాబాద్‌లో ఉదయం ఎనిమిది గంటలు. సూర్యాన్ష్ తన గదిలో బట్టలు సర్దుకుంటూ ఉన్నాడు. పక్కనే సంయుక్త తన లగేజ్‌తో ఇబ్బంది పడుతోంది. “అన్నయ్యా… నా బ్యాగ్‌లో ఈ బట్టలు పట్టడం లేదు. ఇంకో బ్యాగ్ తీసుకురా.” “నువ్వు ఊరికి వెళ్తున్నావా? లేక అక్కడే షాపింగ్ పెట్టబోతున్నావా?” “నీకు అర్థం కాదు. ఊరికి వెళ్తున్నాం కదా! అక్కడ ఫొటోలు తీసుకోవాలి, అందంగా ఉండాలి.” “అక్కడికి వెళ్లేది తాతయ్యని చూడటానికి. ఫ్యాషన్ షో […]

5 min 36 views
మనసులు కలిసిన వేళ❤️

మనసులు కలిసిన వేళ❤️ – 3

 ఒకే ఇంట్లో… ఎన్నో మనసులు! సూర్యాన్ష్‌కి ఆ రోజు రాత్రి అసలు నిద్ర పట్టలేదు. కొత్త ఊరు… కొత్త వాతావరణం… పైగా సాయంత్రం కలిసిన ఆ అమ్మాయి మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి. “హాయ్ అన్నాను… హలో అంది. కనీసం నవ్వడానికి కూడా ఇష్టపడలేదు. ఏంటో ఈ అమ్మాయి!” అని మనసులోనే అనుకున్నాడు. అప్పుడే పక్క గదిలో నుంచి సంయుక్త గొంతు వినిపించింది. “అన్నయ్యా… ఇంకా పడుకోలేదా?” “లేదు. నువ్వు పడుకోలేదా?” “నిద్ర రావడం లేదు. రేపు […]

6 min 35 views
మనసులు కలిసిన వేళ❤️

మనసులు కలిసిన వేళ❤️ – 4

ఆ ఇంటి మనుషులు… ఈ ఇంటి బంధాలు!   ఉదయం ఆరు గంటలు.   సూర్యనారాయణ వర్మగారి ఇంట్లో అప్పటికే సందడి మొదలైపోయింది.   వంటింట్లో గిన్నెల శబ్దాలు వినిపిస్తున్నాయి. పెరట్లో పిల్లలు పరిగెడుతున్నారు. వరండాలో కూర్చున్న పెద్దవాళ్లు పేపర్ చదువుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు.   ఆ ఇంట్లో ఉదయం అంటే అలారం మోగడం కాదు… ఎవరో ఒకరు ఇంకొకరిని పిలవడంతో మొదలవుతుంది.   “అమ్మా… నా షర్ట్ ఎక్కడ పెట్టావు?”   “నిన్న నువ్వే తీసుకెళ్లి […]

5 min 26 views
మనసులు కలిసిన వేళ❤️

మనసులు కలిసిన వేళ❤️ – 5

మనసులు కలిసిన వేళ ❤️     ఉదయం నుంచే సూర్యనారాయణ వర్మగారి ఇంట్లో ఏదో హడావుడి మొదలైంది.   పిల్లలంతా పెరట్లో పరుగులు పెడుతున్నారు. వంటింట్లో కోడళ్ల సందడి. హాల్లో పెద్దవాళ్ల కబుర్లు.   ఇక సంయుక్త సంగతి చెప్పనక్కర్లేదు.   నిన్నటి నుంచి ఇంట్లో అందరితో కలిసిపోయిన ఆమె, ఈరోజు పిల్లలతో కలిసి ఏదో ఆట ఆడుతోంది.   “అందరూ వినండి! ఈరోజు మనం దాగుడుమూతలు ఆడదాం,” అంది సంయుక్త.   “వద్దు అక్కా… […]

6 min 30 views
మనసులు కలిసిన వేళ❤️ Premium

మనసులు కలిసిన వేళ❤️ – 6

మనసులు కలిసిన వేళ ❤️   అల్లరి త్రిపుర… ఆట పట్టించే సూర్యాన్ష్!   ఉదయం ఏడున్నర గంటలు.   కమలాంబ ఇంట్లో అప్పుడే సందడి మొదలైంది. వంటగదిలో పనులు జరుగుతుంటే, పిల్లలు స్కూల్‌కి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు త్రిపుర తన గదిలో పుస్తకాలు సర్దుకుంటూ ఉంది.   టేబుల్ మీద మెడికల్ పుస్తకాలు, నోట్స్, స్టెతస్కోప్ కనిపిస్తున్నాయి.   అప్పుడే కమలాంబ అక్కడికి వచ్చింది.   త్రిపుర బ్యాగ్‌లో పుస్తకాలు పెడుతుండటం చూసి,   త్రిపురా, […]

5 min 17 views
మనసులు కలిసిన వేళ❤️ Premium

మనసులు కలిసిన వేళ❤️ – 7

    హైదరాబాద్…   ఉదయం ఎనిమిది గంటలు.   ఆదిత్య వర్మ ఇంట్లోకి సూర్యకిరణాలు కిటికీలోంచి వస్తున్నాయి. ఇంట్లో పనివాళ్లు తమ పనులు చేసుకుంటున్నారు. మాధవి వంటగదిలో అల్పాహారం సిద్ధం చేస్తోంది.   ఆదిత్య హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. కానీ అతని మనసు మాత్రం పేపర్ మీద లేదు.   ఇంట్లో ఒకప్పుడు సూర్యాన్ష్, సంయుక్త అల్లరితో రోజంతా సందడిగా ఉండేది. ఇప్పుడు ఇద్దరూ ఊరికి వెళ్లడంతో ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది.   […]

6 min 18 views
మనసులు కలిసిన వేళ❤️ Premium

మనసులు కలిసిన వేళ❤️ – 8

    కమలాంబ ఇంట్లో…   మధ్యాహ్నం సమయం.   ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు. వంటగదిలో పనులు జరుగుతున్నాయి. పిల్లలు బయట ఆడుకుంటున్నారు.   కానీ ఇంటి ముందు ఉన్న గదిలో మాత్రం కమలాంబ ఒంటరిగా కూర్చుంది.   ఆమె చేతిలో ఒక పాత ఫోటో ఉంది.   ఆ ఫోటోలో తన కొడుకు, కోడలు నవ్వుతూ కనిపిస్తున్నారు.   వాళ్ల పక్కనే చిన్న పాపను ఎత్తుకుని ఉన్న మరో ఫోటో కూడా […]

4 min 15 views
మనసులు కలిసిన వేళ❤️ Premium

మనసులు కలిసిన వేళ❤️ – 9

    కమలాంబ ఇంట్లో…   మధ్యాహ్నం సమయం.   జగన్నాథరావుతో మాట్లాడిన తర్వాత కూడా కమలాంబ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి.   తన చిన్న కూతురు జ్ఞాపకాలు ఒకవైపు… చిన్న కొడుకు, కోడలు గుర్తుకొస్తే మరోవైపు గుండె బరువెక్కుతోంది.   తన చేతిలో ఉన్న త్రిపుర ఫోటోను చూస్తూ కూర్చుంది.   “ఎంత చిన్నపిల్లగా వచ్చావమ్మా మా ఇంటికి… అప్పటినుంచి నీకు ఏ లోటూ రాకుండా చూసుకోవాలని అనుకున్నాను. నీ తల్లిదండ్రులు లేని […]

4 min 13 views
మనసులు కలిసిన వేళ❤️ Premium

మనసులు కలిసిన వేళ❤️ – 10

    ఉదయం సూర్యనారాయణ వర్మ ఇంట్లో అప్పటికే సందడి మొదలైంది.   వంటగదిలోంచి వస్తున్న అల్పాహారాల వాసన, హాల్లో పిల్లల అల్లరి, పెద్దవాళ్ల మాటలతో ఇల్లంతా సందడిగా ఉంది.   సూర్యనారాయణ వర్మ పేపర్ చదువుతూ కూర్చుంటే, రాజరాజేశ్వరి దేవి ఆయనకు కాఫీ అందించింది.   “ఏమండీ… ఈరోజు పొలానికి వెళ్లడం లేదా?” అని అడిగింది.   “వెళ్తాను రాజీ… కాస్త సూర్యాన్ష్‌తో మాట్లాడాలి. వాడు వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నాడు.”   అప్పుడే […]

4 min 11 views