విధి కలిపిన బంధం – 1
ఒక అమ్మాయి రోడ్ మీద ఏడుస్తూ వెళ్తూ ఉంది…. అసలు తను ఎక్కడికి వెళ్తుందో తెలియదు ఎటు వెళ్తుందో తెలియదు ఎందుకు వెళ్తుందో తెలియదు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు….. ఆ అమ్మాయి కట్టు బట్టలతో ఉంది చేతిలో బ్యాగ్ కాదు కదా ఒక ఫోన్ కూడా లేదు అర్ద రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం గాలి వాన బీబత్సంగా కురుస్తుంది…. అసలు ఎక్కడో ఒకరు […]