New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అన్వాంటెడ్ లవ్

103 stories Ongoing Romance Love Suspense

ఢిల్లీ రాత్రి బయట తేలిక పాటి వర్షపు చినుకులు పడుతుంటే లోపల మాత్రం మరో ప్రపంచం... ది ఇంపేరియల్ బాంక్యూట్ హాల్ లోకి అడుగుపెడితే అందరినీ మైమరపించే చండెలియర్స్ నుండి బంగారు కాంతులు జారుతూ.. రెడ్ కార్పెట్ మీద వెయ్యి తారల మెరుపులు పడుతున్నట్టుగా ఉంది అక్కడి వాతావరణం..గాలి లో సాఫ్ట్ పెర్ఫ్యూమ్.. చాంపెయిన్ గ్లాసుల క్లింక్ అనే శబ్దం.. లైవ్ బ్యాండ్ నుండి వస్తున్న మెల్లో జాజ్ మ్యూజిక్... మరో లోకంలోకి లాగుతుంటే....స్టేజ్ పై నిల్చున్న జంట ఇంకా మేము పాతిక లోనే ఉన్నాం అన్నట్టుగా ఒకరి చేతి వేళ్ళని మరొకరు పెనవేసి వాళ్ళ స్వచ్ఛమైన బంధాన్ని ముప్పై సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా ముప్పైవ పెళ్ళి రోజు జరుపుకుంటున్న దేవయాని రఘనాథ్…

Browse Stories

అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 83

  తడిసిన జుట్టు మొహంపై రెప రెపలాడుతుంటే వాటిని వెనక్కి సర్దుతూ గాలికి లేస్తున్న టాప్ ని కిందకి సర్దుతూ వెకిలిగా నవ్వుతున్న వాళ్ళని భయంగా చూస్తూ వాళ్ళ మధ్యలో నుండి వెళ్ళడానికి ముందడుగు వేస్తున్న స్వర్ణ బ్యాక్ ని టచ్ చేయాలని దగ్గరగా తీసుకెళ్లిన వాడి చేతిని అలాగే వెనక్కి మడిచాడు ఇంద్ర…     వాడి పెట్టిన ఆర్తనాధం బీచ్ లో సగం మందికి వినిపిస్తే ఆ అరుపుతో వెనక్కి తిరిగిన స్వర్ణ భయంతో […]

3 min 15 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 82

ఆ ఊహించని పరిణామానికి స్వర్ణ బెదురుతూ అరవబోతుంటే… అది ఊహించిన ఇంద్ర అరవకు అని ముందే చెప్పేసాడు…        చుట్టూ జనం ఉన్నారు అని స్వర్ణ కూడా అరవకుండా దించుతున్నవా లేదా అని కోపంగా అడిగింది…     ఎత్తుకుంది దించడానికి కాదు అని కార్ దగ్గరికి నడిచాడు…       ఇంద్ర నాకు కోపం తెప్పించకుండా దించు అని గింజకుంటున్న దించకుండా వెళ్తున్న ఇంద్ర, స్వర్ణ లని సన్నీ చూసి దీప్తి […]

3 min 13 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 81

ఒకవైపు స్వర్ణ మనసు కి కళ్లముందు కనిపిస్తుంది నమ్మాలి అనిపించేలా తను ఇచ్చిన నొప్పిని భరించి తన పంటి గుర్తులని గుండెపై దాచుకున్నాడంటే అతడి ప్రేమ నిజమేనా అని మనసు తుంది మాకు స్వర్ణ అదంతా వాడు కేవలం నిన్ను నమ్మించాలని మాత్రమే చేస్తున్నాడు… నిన్ను తీసుకు వెళ్లడం వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది… గతంలో వాడి ప్రవర్తన గుర్తు తెచ్చుకో అని మెదడు ప్రేరేపిస్తుంది…     కోపంగా ఇంద్ర ని చూస్తూ అక్కడి […]

3 min 13 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 80

అలల ఒడ్డున ఒంటరిగా గుండెల్లో ఏదో తెలియని భారంతో దిగులుగా కూర్చుని శూన్యంలోకి చూస్తున్న స్వర్ణ పక్కన వచ్చి కూర్చుంటూ ఏం ఆలోచిస్తున్నావ్ స్వర్ణ  అని ఆరాటంగా అంతే సున్నితంగా అడిగాడు ఇంద్ర…     పక్కన కూర్చున్న ఇంద్ర కి కాస్త స్పేస్ ఇచ్చి దూరం జరుగుతూ మీ ఫోన్ మీకేలా ఇవ్వాలని ఆలోచిస్తున్నాను సర్… అని తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న ఇంద్ర మొబైల్ తీసి ఇస్తూ చెప్పింది….       […]

3 min 16 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 79

శ్రీరామ్ అలా అనేసరికి తనని అవాయిడ్ చేయడం బాగోదని ముగ్గురు స్టార్ట్ అయ్యారు దీప్తి సెండ్ చేసిన లొకేషన్ కి…     డైరెక్ట్ గా వెళ్లి పలకరిస్తే శ్రీరామ్ కి డౌట్ వస్తుందని మెల్లిగా జూహు బీచ్ కి రమ్మని దీప్తి కి మెసేజ్ చేసి కార్ ని నేరుగా బీచ్ రోడ్ పై పరుగులు పెట్టించాడు…       దీప్తి, అమృత బలవంతం చేయడంతో స్వర్ణ వాళ్లతో కలిసి జూహు బీచ్‌కి అయితే […]

3 min 15 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 78

జాగ్రత్త! స్వర్ణ!! ఎక్కువగా దేని గురించి ఆలోచించకు అన్నారు భానుమతి గారు…       అ మాటకు శ్రీరామ్ ఏమైంది? దేని గురించి ఆలోచిస్తున్నావ్ స్వర్ణ.. అని అడిగాడు…     ఏమ్ లేదు శ్రీరామ్ గారు అని స్వర్ణ అంటే నిన్ననే తలనొప్పి అంది కదరా!! అందుకే ఎక్కువగా దేని గురించి ఆలోచించకు అంటున్న అని చెప్పారావిడ..     ఓహ్! అదా!! అని శ్రీరామ్ రిలాక్స్ గా అంటే అవును అన్నారు భానుమతి […]

3 min 14 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 77

అవునే! దూరంగా ఉంటే మగాడు మరోదాన్ని తగులుకుంటాడే గానీ మనసులో ఉన్న దాన్నే తలుచుకుంటాడు అనుకోవడం పొరపాటు… ఏదైనా కళ్ళ ముందే ఉండి సాధించుకోవాలి… నిన్ను తక్కువగా చూసిన వాళ్లే కళ్ళు పెద్దగా చేసి మరి చూసేలా ఎత్తుకు ఎదగాలి… చులకనగా మాట్లాడిన నోళ్లే మూత పడేలా నీ సక్సెస్ సమాధానం చెప్పాలి స్వర్ణ…     చిన్నప్పటి నుండి నీ ఆత్మ గౌరవాన్ని చూసిన దాన్ని నిన్ను ఎక్కడ తగ్గమని చెప్పనే అది నా కొడుకు […]

3 min 11 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 76

ఇంద్ర ఒక్కడే కార్ దిగడంతో చూసి చూడనట్టుగా ఉన్న స్వర్ణ ముందుకి వచ్చి నీతో అమ్మ మాట్లాడుతా అంటుంది అన్నాడు…       నేను ఇక్కడ ఉన్న అని అత్తయ్య కి ఎందుకు చెప్పావ్??? అని కోపంగా చూస్తూ అడిగింది…     నీకు నా మీద కోపం ఉండొచ్చు… కానీ మా అమ్మ నాన్న మీద ఏ కోపం లేదనుకుంటున్న స్వర్ణ!! అని ఫోన్ ఆన్ లాక్ చేసి స్వర్ణ ముందున్న కృష్ణుడి విగ్రహం […]

3 min 15 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 75

ఆ బ్లడ్ ని కాటన్ తో క్లీన్ చేసి టీత్ మార్క్స్ ని ఎలా ఉన్నాయో అలాగే టాట్టూ వేశాడు…       కాస్త నొప్పిగా అనిపించినా ఆ నొప్పి కూడా ఇప్పుడు ఇంద్ర కి ఇష్టమే     @@@@   ఏంటండీ మీరు చెప్పేది నిజామా!! అని ఆశ్చర్యంగా అడిగారు దేవయాని గారు….       నేను చెప్పేది నిజమే దేవి! స్వర్ణ కనిపించింది అంట ముంబై లోనే ఉంది అని […]

3 min 16 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 74

కసిగా కోపంతో కొరికే సరికి స్వర్ణ పళ్ళు దిగి రక్తం షర్ట్ మీద నుండి బయటకి కనిపిస్తుంటే షర్ట్ తేల్చి గుండె మీద చూస్తుంది… తన పళ్ళు దిగి రక్తం కారడం స్పష్టంగా కనిపిస్తుంటే కళ్ల నీళ్లు తెచ్చుకొని పిచ్చా?? నీకు!! నన్ను వదులు ఇలా పట్టుకుని బంధించే కంటే ఒక్కసారిగా నా ప్రాణం తీసేయ్ అని తల పట్టుకుని ఏడుస్తుంది..       స్వర్ణ మాటలకి వదిలి పెట్టి వెళ్ళు అన్నాడు     […]

3 min 15 views