New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అన్వాంటెడ్ లవ్

103 stories Ongoing Romance Love Suspense

ఢిల్లీ రాత్రి బయట తేలిక పాటి వర్షపు చినుకులు పడుతుంటే లోపల మాత్రం మరో ప్రపంచం... ది ఇంపేరియల్ బాంక్యూట్ హాల్ లోకి అడుగుపెడితే అందరినీ మైమరపించే చండెలియర్స్ నుండి బంగారు కాంతులు జారుతూ.. రెడ్ కార్పెట్ మీద వెయ్యి తారల మెరుపులు పడుతున్నట్టుగా ఉంది అక్కడి వాతావరణం..గాలి లో సాఫ్ట్ పెర్ఫ్యూమ్.. చాంపెయిన్ గ్లాసుల క్లింక్ అనే శబ్దం.. లైవ్ బ్యాండ్ నుండి వస్తున్న మెల్లో జాజ్ మ్యూజిక్... మరో లోకంలోకి లాగుతుంటే....స్టేజ్ పై నిల్చున్న జంట ఇంకా మేము పాతిక లోనే ఉన్నాం అన్నట్టుగా ఒకరి చేతి వేళ్ళని మరొకరు పెనవేసి వాళ్ళ స్వచ్ఛమైన బంధాన్ని ముప్పై సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా ముప్పైవ పెళ్ళి రోజు జరుపుకుంటున్న దేవయాని రఘనాథ్…

Browse Stories

అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 93

ఈ అని కోపంగా అరిచి ఆ అని నోరు తెరిచి చపాతీ పీస్ తో పాటు ఇంద్ర వేలు కూడా కొరికింది…       ఆహ్!! అనే అరుపు ఇంద్ర ది…     పన్నీర్ అనుకున్నాను అని అమాయకంగా చెప్పింది       నిజమే అనుకుని మరో పీస్ చపాతీ తుంచి మళ్ళీ పెట్టాడు ఈ సారీ కొరకలేదు కానీ కావాలనే కారం ఎక్కువగా పెట్టావ్ కదా అని అరిచింది…     […]

3 min 12 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 92

నిజంగానే చేతిని పెడతాడు కాని గ్యాస్ ఆన్ లో లేకపోవడంతో ఏమ్ కాదు కానీ స్వర్ణ కంగారు పడి ఆ చేతిని తోసేస్తుంది     పిచ్చా! నీకు అది ఒకవేళ హీట్ ఉంటే??? అని కోపంగా అరిచింది…       హీట్ ఉంటే కాలుతుంది.. కానీ అది హీట్ లేదు బంగారం అనగానే… ముందు స్టవ్ ఆన్ చేయాలని తెలియదా! అని గయ్యిమంది…       నువ్వు చేశావ్ అనుకున్నా బంగారం…   […]

3 min 13 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 91

సరే నీకు కేర్ టేకర్ గా వెళ్ళాలి అనిపిస్తే హ్యాపీగా వెళ్ళు బంగారం నీ హ్యాపీనెస్ కి నేను అడ్డు రాను అన్నాడు…     హ్! అని మూతి తిప్పుతూ బ్యాగ్ లో తన బట్టలన్నీ కబోర్డ్ లో సర్దుకుంది…       ల్యాప్ ట్యాప్ లో వర్క్ చూసుకుంటున్న ఇంద్ర కి దేవయాని గారు ఫోన్ చేయడంతో స్వర్ణని చూస్తూ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు        హాలో […]

3 min 11 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 90

నేనేది మరిచిపోలేదు ఇంద్ర ప్రతిదీ గుర్తుంది అన్న మాటలో డబల్ మీనింగ్ అర్థం అయ్యి భారంగా ఊపిరి తీసి వదిలాడు..     స్వర్ణ తన డ్రెస్ లన్ని కప్బోర్డ్ లో సెట్ చేసుకుని బయటకి వచ్చాక స్వర్ణ! ఆఫ్టేర్నూన్ కి లంచ్ ప్రిపేర్ చేయ్ అని చెప్పాడు…       నేను ఎందుకు చేయాలి మెయిడ్ ని పెట్టుకో లేదంటే ఆర్డర్ పెట్టుకో అంది వ్యగ్యాంగా సన్నీ అగ్రిమెంట్ పేపర్స్ పట్టుకుని రావడంతో కొర […]

3 min 13 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 89

మీకెందుకు మేడమ్ మీ పని మీరు చూసుకోండి అని శ్రీరామ్ భుజం చుట్టూ చెయ్యేసి పక్కకి తీసుకు వస్తూ… నీ మనసు నేను అర్థం చేసుకోగలను శ్రీ!! కానీ నువ్వే రియాలిటీ ని అర్థం చేసుకోవట్లేదు… ఫ్యూచర్ లో నీ హార్ట్ హర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని విషయాలు తెలిసినప్పుడే లైట్ తీసుకోవాలి అన్నాడు ఇంద్ర..     అరేయ్ దేని గురించి మాట్లాడుతున్నావ్ రా ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు మామ అన్నాడు […]

3 min 20 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 88

బయటకి వెళ్తున్న స్వర్ణ తో టిఫిన్ చేయవా? అని అడిగితే నాకు ఆకలిగా లేదు మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి అని పొగరుగా వెళ్తున్న స్వర్ణని చూస్తూ చిన్నగా నిట్టూర్చాడు…     నా మీద అరిచిన అరుపులు.. ఇదే పొగరు నానమ్మ మీద కూడా చూపించి ఉంటే నీ లైఫ్ ఇలా ఉండేది కాదు స్వర్ణ అనుకుని ఆఫీస్ కి స్టార్ట్ అయ్యాడు…   ***   పీజీకి వెళ్లి తన బ్యాగ్ ప్యాక్ చేసుకొని […]

3 min 17 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 87

ఎప్పుడు వెళ్ళిపోతున్నావ్ హైదరాబాద్ అని అడిగింది…       ఎందుకు.. అని తన ఎదపై నుండి లేచి నొసలు ముడేశాడు…     మరోసారి నా కళ్ళ ముందుకి రాకు ఇంద్ర… అందుకు నా శరీరాన్నే నీకు పణంగా పెడుతున్న.. అని మరోసారి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది…       స్వర్ణ మనసు నిలకడ గా లేదని అర్థమయ్యి… సరే నువ్వు కోరుకున్నట్టుగా నీ కళ్ళ ముందుకి నేను రాను కానీ అందుకు నాదో […]

3 min 19 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 86

ఇంద్ర కి దగ్గరగా ఉండటంతో తన గుండె చేసే సవ్వడి ఓ మధురమైన సంగీతం లా వినిపిస్తుంటే కళ్ళు మూసుకొని మైమరుపుగా తలని ఆ గుండెకి ఆనించి రెండు చేతులని ఇంద్ర చుట్టూ వేసింది…     స్వర్ణ తనని హత్తుకోవడం సంతోషంగా అనిపించి సున్నితంగా స్వర్ణ చుట్టూ చెయ్యేస్తూ గాలి కూడా దూరనంతగా దగ్గరగా తన గుండెలకి అదుముకున్నాడు…       ఆ స్పర్శలో కామపు వాంఛ కనిపించట్లేదు… నీకు నేనున్నాను అనే ఆత్మీయత […]

3 min 18 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 85

ఆకలి మీద ఉన్నట్టున్నావ్??? పదా!!! అంది స్వర్ణ…       చాలా ఆకలి మీద ఉన్న అన్నా ఇంద్ర గొంతులో తేడా గమనించి ఇంద్ర మొహాన్ని చూసింది..     ఇంటెన్స్ గా చూసే చూపులకి తల దించుకుని వెళ్లి ప్లేట్ తీసుకొని తన భోజనాన్ని కంప్లీట్ చేసింది…       భోజనం కంప్లీట్ చేసాక  గుండెల్లో దడగా ఉంది స్వర్ణ కి… ఇంద్ర నిజం స్వరూపం బయట పెట్టాలి అని తనే ఇప్పుడిలా […]

3 min 22 views
అన్వాంటెడ్ లవ్ Premium

అన్వాంటెడ్ లవ్ – 84

అవును! ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి???? నా అనుమతి లేకుండా నన్ను ముట్టుకోవడం, ఎత్తుకోవడం ఒళ్ళోకి లాక్కోవడం ఇవన్నీ ఏంటి… నీకు ఆడదాని మీద అంత కోరికగా ఉంటే వెళ్ళు…. నీలాంటి వాళ్ళ కోసమే ఎదురు చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు అంది..     నేను కోరికతో నిన్ను పట్టుకున్నానా? అని ఆవేదనతో నిండిన స్వరంతో హీనంగా అడిగాడు ఇంద్ర…       అవును!! అని గట్టిగా అరిచి నీలోని మృగం కన్ను […]

3 min 14 views