ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 12
కలెక్టర్ తులసి పంపిన పక్కా ఆధారాల రిపోర్ట్ వల్ల హోమ్ మినిస్టర్ భార్గవ్ రామ్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అధికార గర్వంతో ఉన్న అతనికి ఒక మహిళ, అది కూడా ఒక కలెక్టర్ తన పదవిని ఊడగొట్టడం అస్సలు జీర్ణం కాలేదు. పదవి పోయినా తనకున్న అంగబలం, అర్థబలం తో తులసి పై పగ తీర్చుకోవడానికి భార్గవ్ రామ్ కుట్రలు పన్నడం మొదలుపెట్టాడు. మొదటగా, తులసిని మానసికంగా దెబ్బతీయడానికి ఆమె పై అవినీతి ఆరోపణలు చేస్తూ […]