New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఏమ్ మాయ చేసావే..!!

87 stories Ongoing Romance Comedy Love

ఆకాశం అంతా ఒక్కసారిగా నల్లని మేఘాలు అలుముకుని ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి... చల్లగా వీచే గాలులు... ఆ గాలిలో పచ్చి మట్టి వాసన.. దూరం నుండి వినిపిస్తున్న మేఘాల గర్జన.. ఏదో పెను తుఫాను రాబోతోందని హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది... వారం రోజుల నుండి ఇలాగే ఉంది వాతావరణం.. టైం ఎనిమిది ఇరవై నిమిషాలు అవుతుందని టక టక తన బ్యాగ్ సర్దుకుని మరో పది నిమిషాల్లో బస్ ఉందని ఫాస్ట్ గా బస్ స్టాప్ కి నడిచి వస్తుంది శాన్వి... కంగారుగా వాచ్ చూసుకుంటూ జారుతున్న చున్నీ ని భుజం పైన వేసుకుంటున్న శాన్వి మీద సడన్ గా బురద చిల్లడం తో దొంగ సచ్చినోడా కళ్ళు కనిపించి చావట్లేదా??…

Browse Stories

ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 17

ఆ సడన్ బ్రేక్ కి కారణం శాన్వి… వాళ్ళ ఏరియా నే కాబట్టి ఎక్కువగా వెహికిల్స్ రావు అనే ధైర్యంతో రోడ్డు అంత నాదే అన్నట్టుగా వంకర టింకరగా నడుస్తుంది శాన్వి కృతి తో కలిసి.. అది చూసిన క్రిష్ సడన్ బ్రేక్ తో ఒక్క అడుగు దూరంలో ఆపేసాడు…     సడన్ గా బ్రేక్ వేయడం వల్ల వచ్చిన సౌండ్… అడుగు దూరం లో ఆగిపోయిన కార్ ని చూసి గుండె ఆగిపోయినంత పని […]

3 min 125 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 16

​ఆయన పక్కనే ఉన్న మానిటర్ నుంచి వచ్చే బీప్… అనే సౌండ్ మాత్రమే ఆ గదిలో ఇంకా ఆయన ప్రాణం నిలిచి ఉందని చెబుతోంది….   క్రిష్ నెమ్మదిగా వెళ్ళి తాతయ్య పక్కన ఉన్న ఛైర్ లో కూర్చున్నాడు…. ఆయన చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు… క్రిష్ స్పర్శ తగిలిన వెంటనే ఆయన కళ్లు మెల్లగా తెరిచారు… ఆ చూపుల్లో ఏదో చెప్పాలనే తపన ఉంది కానీ  ఆ మాట తన పెదవుల దాకా వచ్చి బయటకి […]

3 min 122 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 15

ఇంకో 15 డేస్ ఉన్నాయ్ బావ..     అవునా!! ఎలా ఉంది మరి నీ కోర్స్ అని అడిగాడు…     కాలేజీ కి హాలిడే ఉన్నా నాకు మాత్రం రెస్ట్ లేదు బావ అంది నీరసంగా మొహం పెట్టి      ఏరా??? అని ఆప్యాయంగా అడిగాడు క్రిష్…     నేనే ఓన్ గా ఒక డ్రెస్ డిసైన్ చేస్తున్నా బావ దాని వల్లే కొంచెం స్ట్రెస్..     మరి అంత […]

3 min 126 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 14

ఇవ్వను!!! అది నా ఫ్రెండ్…  దాని ఫోన్ నా ఫోన్ లాగే వాడతా అది నా ఇష్టం… ఇంకోసారి ఫోన్ లిఫ్ట్ చేసేది ఎవరో చూసుకుని మాట్లాడు అంది…     చూసుకొని మాట్లాడానికి నేనేమైనా వీడియో కాల్ చేశానా??? ఈ న్యూసెన్స్ ఆపి వెళ్లి నా చెల్లికి ఫోన్ ఇవ్వు అన్నాడు కొంచెం కోపంగా…     వీడి మొహానికి వీడియో కాల్ అంట అని తిట్టుకుంటూనే వెళ్లి నీ అన్న అని ఫోన్ కృతి […]

3 min 126 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 13

అదే చివరి సారి అవుతుందని ఎవరు ఊహించలేక పోయారు…. ఈ సంఘటన జరిగి రెండు సంవత్సరాలు అవుతుంది…  మంచంలో ఉన్న శ్రీనివాస్ గారికి పెద్ద కూతురిని చూడాలని మనసు తపిస్తుంటే ఇదే నేను మీకు వేసిన శిక్ష అన్నట్టుగా శ్రావ్య ని రెండేళ్లుగా పుట్టింటికి పంపడం మానేసాడు రాజీవ్..     రాజీవ్ కి తెలియకుండా ఇంట్లో అత్త మామ ఎవరు లేని టైమ్ చూసుకొని ఎవరిదైనా ఫోన్ దొరికితే శాన్వి కి ఫోన్ చేసి మాట్లాడుతుంది […]

3 min 124 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 12

నీకే మర్యాద లేని చోట మమ్మల్ని తీసుకొచ్చి అవమాన పడేలా చేశావ్ అని ఆ సంబంధం వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆ కోపం ఇంటికి వెళ్లి శ్రావ్య మీద తీర్చుకుని పుట్టింటికి పంపించేసాడు.. అప్పటికే హిమశ్రీ కి పది నెలలు.. వాడు ఎలాంటి వాడు అనేది కూతురికి తెలియదు  కాబట్టి హిమశ్రీ వాడ్ని చూడగానే చేతులు చాపి తండ్రి ని ఎత్తుకొమ్మని తల్లి చంకలో ఉండే ఎగురుతుంటే.. శ్రావ్య చేతుల్లో ఉన్న హిమని ఎత్తుకొగానే చెంపలపై […]

3 min 130 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 11

రాజీవ్ మోహంలో నవ్వు లేకపోగా శాన్వి వైపు చాలా సీరియస్‌గా చూస్తూ ఇది ప్రాంక్ కాదు శాన్వి అలా అని జోక్ అసలే కాదు.. నేను అడిగిన దానిలో క్లారిటీ ఉంది.. మామయ్య తన నిర్ణయం చెప్తే నేను నా నిర్ణయం తీసుకుంటాను నాకు టైం వేస్ట్ చేయడం అంటే చిరాకు అని చెప్పేశాడు…     జోక్స్ చేసింది చాలు ఇక ఇంట్లోకి వెళ్దాం పదండి అంది శ్రావ్య… రాజీవ్ చేతిని పట్టుకుని…     […]

3 min 125 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 10

ఓపిక నశించిన శాన్వి తండ్రి శ్రీనివాస్ గారు… రాజీవ్!! మా బాగోగులు నువ్వేం చూడక్కర్లేదు మరోసారి మా ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా ఉంటే అదే నువ్వు మాకు చేసే మేలు అన్నారు   ఏమ్ చేస్తావ్?? కన్నెత్తి చూడటమే కాలు మీద కాలేసుకొని నీ ఇంట్లోనే మకాం పెడతా ఏమ్ చేస్తావ్?? అని గర్జించినట్టుగానే అడిగాడు…     బాబు ప్లీజ్ అరవకండి…. ఇంటి దగ్గర అమ్మాయ్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్ళండి అంది… […]

3 min 132 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 9

ఏంటంట!!! వాడి గోల మళ్ళీ ఎందుకు వచ్చాడు అని గీత అడుగుతుంటే ఇంకేం కావాలి వాడికి మేమ్ రోడ్డు కి ఎక్కడమే అని కోపంగా ఊగిపోతూ ముందడుగు వేస్తున్న శాన్వి ని ఆపుతూ నువ్వు వస్తే నిన్ను ఇంట్లోకి రానివ్వకు అని చెప్పింది అమ్మ.. పదా మనం గీత అక్క వాళ్ళింటికి వెళ్దాం అంటుంటే.. రా శాన్వి వెళ్దాం అంది గీత కూడా..     లోపల నాన్న దగ్గర వాడ్ని వదిలేసి నేనెలా వస్తానే!! వాడు […]

3 min 143 views
ఏమ్ మాయ చేసావే..!! Premium

ఏమ్ మాయ చేసావే..!! – 8

నేను చెప్తాను మిస్ అని కార్ దిగుతూ చెప్పి కార్ ఎప్పుడు సైడ్ కే ఆపాలి నడి రోడ్ పై కాదు… నేను సైడ్ కే ఆపాను మిస్.. నువ్వే రోడ్ మీద నడుస్తూ నా కళ్ళేక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్నావ్…     నా కళ్ళు కార్ డిక్కీ లో పెట్టి నడిపితే రేపు మార్నింగ్ న్యూస్ పేపర్ లో గ్లోబల్ బిజినెస్ అకాడమీ స్టూడెంట్ మిస్ శాన్వి ఆక్సిడెంట్ లో అని సాగదీస్తుంటే ఆపండి అంది…. […]

3 min 149 views