ఏమ్ మాయ చేసావే..!! – 37
అవసరమా!! నీకు ఈ టెన్షన్ లు చదువుకునే పిల్లవి ప్రశాంతంగా చదువుకోకుండా అనవసరమైన తల భారాలు తలకేక్కించుకోవడం ఎందుకు?? ఆ షాప్ నా కూతురి పేరు మీద రాస్తే ఎవరికీ ఏ టెన్షన్ లేకుండా నేను చూసుకుంటా కదా!! అర్థ రాత్రి ఆడవాళ్లు అలా హాస్పిటల్లో తిరగడం ఏమైనా బాగుందా?? ఆ షాప్ నా చేతుల్లో ఉంటే అన్ని నేను చూసుకుంటాను కదా అన్నాడు శాన్వి మోహంలో కోపం లేదు ఆ స్థానంలో ఒకలాంటి […]