ఏమ్ మాయ చేసావే..!! – 87
గదిలోకి వెళ్లిన కృతిక ఫ్రెష్ అవ్వకుండా బ్యాగ్ పక్కన పడేసి లైట్ ఆఫ్ చేసి బెడ్ ఎక్కింది.. మనసంతా గందర గోళంగా గజిబిజిగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకుని పడుకుంది… అరగంట చూసినా చెల్లి కిందకి రాకపోవడంతో క్రిషవ్ నే చెల్లి గదికి వచ్చి ఆశ్చర్య పోతూ లైట్ ఆన్ చేసి బేబీ అని కంగారుగా ఒంట్లో బాలేదా అని నుదుటి మీద చెక్ చేస్తూ పిలిచాడు… అన్నయ్య పిలుపుకి […]