చిత్రగుప్త – 1
◆ మొదటి భాగం ◆ నిజం నిప్పులాంటిది అని చాలా కథల్లో చదివాము! చాలా మంది నోటి నుండి విన్నాము! అలాంటి నిప్పు లాంటి నిజాన్ని దాచిన గతాన్ని నువ్వు పాతిపెట్టగలవేమో కాని! నిజాన్ని, నువ్వు చేసిన పాపాన్ని ఎప్పటికీ పాతిపెట్టలేవు! పాపం చేసి, ఆ నిజాన్ని దాచి, ప్రపంచానికి అబద్ధాన్ని పరిచయం చేస్తే, ఆ పాపపు కర్మ నిన్ను ప్రాయశ్చిత్తం చేసుకునే వరకు వెంటాడుతూనే ఉంటుంది! అలా వెంటాడే కథే ఈ “చిత్రగుప్త” ఈ కథ […]