New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

చిత్రగుప్త

10 stories Ongoing Suspense Crime Thriller

◆ మొదటి భాగం ◆ నిజం నిప్పులాంటిది అని చాలా కథల్లో చదివాము! చాలా మంది నోటి నుండి విన్నాము! అలాంటి నిప్పు లాంటి నిజాన్ని దాచిన గతాన్ని నువ్వు పాతిపెట్టగలవేమో కాని! నిజాన్ని, నువ్వు చేసిన పాపాన్ని ఎప్పటికీ పాతిపెట్టలేవు! పాపం చేసి, ఆ నిజాన్ని దాచి, ప్రపంచానికి అబద్ధాన్ని పరిచయం చేస్తే, ఆ పాపపు కర్మ నిన్ను ప్రాయశ్చిత్తం చేసుకునే వరకు వెంటాడుతూనే ఉంటుంది! అలా వెంటాడే కథే ఈ “చిత్రగుప్త” ఈ కథ లో ఉపయోగించిన పాత్రలు, వాటి పేర్లు, ప్రదేశాలు అన్నీ కల్పితాలు మాత్రమే! ఎవరిని ఉద్దేశించబడి రాసినవి కాదు! హింస ని ప్రోత్సాహించడం కాని, హింస చేసేలా ప్రేరేపించడం కాని ఈ కథ ఉద్ద్యేశం కాదు!…

Browse Stories

చిత్రగుప్త Premium

చిత్రగుప్త – 4

::: నాలుగవ భాగం :::   పది నెలల తరువాత!   జూన్ నెల! చివరి రోజు! ఉదయం తొమ్మిది గంటల సమయం! హైదరాబాద్ నగరానికి పది కిలో మీటర్ల దూరం లో ఉన్న ఊరు అది!   రాత్రంతా కురిసిన వర్షం తర్వాత ఆకాశం నెమ్మదిగా తేలికపడుతోంది. తెల్లటి మేఘాల మధ్య నుంచి సూర్యుడు తొంగి చూస్తున్నాడు. తడి నేల నుంచి వస్తున్న మట్టి వాసన గాలిలో కలిసిపోయింది.   వైశాలి ఇంజినీరింగ్ కాలేజ్ అనే […]

4 min 16 views
చిత్రగుప్త Premium

చిత్రగుప్త – 5

::: అయిదవ భాగం ::: ధృవ్, మోక్ష, వంశీ, సంజయ్, తేజ, అఖిల్ మరియు మేఘన ఈ ఏడుగురి గ్యాంగ్ కి ఉన్న పేరు ది సెవెన్ వండర్స్! ఆ పేరు మొత్తం కాలేజ్‌లో ఫేమస్!   ఎగ్జాం పూర్తవడానికి చివరి పది నిమిషాల సమయం ఉంది అనగా వంశీ తన చైర్ నుండి పైకి లేచి,  “ ఐ ఫినిష్డ్ మై థర్డ్ ఇయర్ సర్! “ అంటూ బిగ్గరగా అరిచాడు! బెదిరిపోయినట్టుగా చూసిన ఇన్విజిలేటర్ […]

5 min 13 views
చిత్రగుప్త Premium

చిత్రగుప్త – 6

::: ఆరవ భాగం :::   కాలేజీ ప్రధాన భవనం వెనుక భాగంలో ఒక చిన్న గార్డెన్ ఉండేది. మధ్యలో గుండ్రంగా సిమెంట్ బెంచీలు, చుట్టూ పచ్చటి గడ్డి, వరుసగా నిలిచిన అశోక చెట్లు ఉన్నాయి!   ఉదయం కురిసిన వర్షం కారణంగా ఆకులపై ఇంకా నీటి బిందువులు మెరుస్తున్నాయి. అక్కడ ఉన్న సిమెంట్ బెంచీలలో కొందరు స్టూడెంట్స్ కూర్చొని రాసిన పరీక్ష గురించి మాట్లాడుతున్నారు.   అఖిల్ చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ వైపు అందరి […]

4 min 14 views
చిత్రగుప్త Premium

చిత్రగుప్త – 7

:: ఎడవ భాగం ::   కాలేజ్ క్యాంటీన్ పొడవుగా ఉంది! మధ్యాహ్నం మూడున్నర సమయం అది!   పరీక్షలు పూర్తవడంతో క్యాంటీన్ మొత్తం స్టూడెంట్స్ తో కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా నవ్వులు, అరుపులు, ప్లేట్లు తగులుతున్న శబ్దాలు, టీ కప్పుల గలగలలు!   ఒక మూలన ఉన్న పెద్ద టేబుల్ దగ్గర ధృవ్, సంజయ్, వంశీ, తేజ, అఖిల్, మేఘన, మోక్ష కూర్చున్నారు. అప్పుడే వారి దగ్గరకు ఒక అబ్బాయి వచ్చి నిలబడ్డాడు!   “ […]

4 min 15 views
చిత్రగుప్త Premium

చిత్రగుప్త – 8

:: 8వ భాగం ::   కాలేజీ క్యాంటిన్ బయట ఆకాశం ఒక్కసారిగా మేఘాలతో నిండిపోయింది. నల్లని మేఘాలు సూర్యుడిని పూర్తిగా కప్పేయడంతో అప్పటివరకు వెలుగులతో కళకళలాడిన ప్రాంగణమంతా మసకబారిపోయింది.   మరుక్షణమే చినుకులు మొదలయ్యాయి. చూస్తుండగానే అవి పెద్ద వర్షంగా మారిపోయాయి.   క్యాంటిన్ పైకప్పుపై వర్షపు చినుకులు పడుతూ చేసే శబ్దం పరిసరాలన్నింటినీ నింపేసింది. పైకప్పు అంచుల నుంచి నీళ్లు ధారలుగా కిందికి జారిపడుతుంటే, క్యాంటిన్ ముందు ఉన్న సిమెంట్ నేలపై చిన్నచిన్న నీటి […]

4 min 15 views
చిత్రగుప్త Premium

చిత్రగుప్త – 9

:: చిత్రగుప్త – 9వ భాగం :: రోడ్డుకు ఇరువైపులా పచ్చటి పొలాలు, వర్షపు నీటితో నిండిపోయిన చిన్న చిన్న గుంటలు, అప్పుడప్పుడు ఎదురుగా వస్తున్న బస్సులను దాటుకొని ఒక చెట్టు క్రింద బైక్ ని ఆపాడు ధృవ్! వెనక కూర్చున్న మోక్ష క్రిందకు దిగి నిలబడింది! అప్పుడే ఆ చెట్టు ప్రక్కనే ఉన్న ఇంటి లోపల నుండి బయటకు వచ్చి నిలబడ్డాడు ఒకతను! అతని పేరు చంద్రశేఖర్! అతనే మోక్ష వాళ్ళ నాన్న! “ హాయ్ […]

5 min 13 views
చిత్రగుప్త Premium

చిత్రగుప్త – 10

చిత్రగుప్త – 10వ భాగం   ఇంటి బయట బైక్ పైన ఆగిన ధృవ్, బైక్ హారన్ ని పదవ సారి మ్రోగించాడు!   ఆ సౌండ్ వింటూ హ్యాండ్ బ్యాగ్ ని భుజాన వేసుకొని తన గది నుండి బయటకు నడిచింది మోక్ష!   హాల్ లోకి వచ్చిన మోక్ష కి ఎదురుగా తన తల్లి పవిత్ర నిలబడి ఉంది!   “ ఎక్కడికి?” చేతులు కట్టుకొని సిరియాస్ గా అడిగింది పవిత్ర!   “ […]

6 min 15 views