New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీ కోసం – 6
నీ కోసం Premium 3 min read

నీ కోసం – 6

వివిధ జీవితంలో మొదటి సంతోషం

ఉదయం…

 

ఫోన్‌లో వచ్చిన వార్తతో వివిధ ముఖం ఎన్నో రోజుల తర్వాత వెలిగిపోయింది.

కంగ్రాచ్యులేషన్స్ మిస్ వివిధ. మీరు సెలెక్ట్ అయ్యారు. సోమవారం నుంచి జాయిన్ అవ్వండి.

 

 

ఆ మాటలు ఇంకా ఆమె చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి.

ఎన్నో రోజుల కష్టం, అవమానాలు, నిరాశల తర్వాత ఆమె జీవితంలోకి వచ్చిన మొదటి మంచి వార్త అది.

 

 

ఆనందంగా తన స్నేహితురాలు నేహాకు ఫోన్ చేసింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue