నీ కోసం – 7
వారిని గమనిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? పార్క్లో… వివిధ, సాకేత్ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్లకు తెలియకుండా… కొద్దిదూరంలో ఒక వ్యక్తి నిలబడి వారిని గమనిస్తున్నాడు. అతని చేతిలో ఒక పాత ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి… వివిధ. అతను కొన్నిసెకన్లు ఆమెను చూసి, ఇన్నేళ్ల తర్వాత… చివరకు దొరికావు. అని తనలో తాను అనుకున్నాడు. ఇదిలా ఉండగా… పార్క్లో సాకేత్, […]