ప్రేమించాను నిన్నే 💞2
ఇద్దరూ కలిసి కాఫీ తాగడం, సరదాగా షాపింగ్‌కి వెళ్లడం, ఒకరికొకరు ఎదురుచూసుకోవడం రోజూ జరుగుతూనే ఉంటుంది.. వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేయడం కూడా చేస్తూ ఉంటారు… అలా వాళ్లిద్దరి మధ్య ప్రేమ రోజురోజుకీ మరింత పెరుగుతూ ఉంటుంది…. ఒకరోజు లక్ష్, మీనాక్షిని దగ్గరలో ఉన్న కాఫీ షాప్‌కి రమ్మని పిలుస్తాడు. మీనాక్షి కూడా పావుగంటలో కేఫ్ దగ్గరికి వచ్చేస్తుంది… “ఎందుకు రమ్మన్నారు లక్ష్ గారు?” అని అడుగుతుంది…. “నీతో మాట్లాడాలి మీన…” అని అంటూనే […]