ప్రేమించాను నిన్నే 💞 12
లక్ష్ పక్కన వచ్చి నిలబడుతూ, “అమ్మమ్మా… నా ఇద్దరు పిల్లలు” అని మీనాక్షి వాళ్లను పరిచయం చేస్తుంది… అలా తన జీవితంలో తను పడిన బాధలు, లక్ష్తో తన పరిచయం దగ్గర నుంచి వాళ్లు అమెరికా వెళ్లే వరకు జరిగిన ప్రతి విషయాన్ని వాళ్ల అమ్మమ్మకు చెబుతుంది. తన మనవరాలు ఇంత దూరం వచ్చి, తనకంటూ ఒక అందమైన జీవితాన్ని ఏర్పరుచుకుని, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండటం చూసి ఆ రోజు హాస్పిటల్లో ఆమె సంతోషం […]