ప్రేమించాను నిన్నే💞 22
రేడియో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. మీనాక్షి తన ప్రసంగాన్ని సిద్ధం చేసుకుంటూనే, కార్యక్రమంలో పాల్గొనబోయే వాళ్లతో కూడా మాట్లాడుతోంది. అనన్య ఫోన్ చేసి కార్యక్రమం గురించి వివరించింది. “మీనాక్షిగారు… మన కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. అమెరికాలో ఉండే తెలుగు కుటుంబాలే కాకుండా, ఇండియాలో ఉండే కొంతమంది తల్లిదండ్రులు కూడా తమ అనుభవాలను పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.” “చాలా సంతోషంగా ఉంది అనన్యగారు. నిజానికి మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇదే. […]