నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 39
ఎపిసోడ్ 39 పరుశురాం అరిచిన అరుపులకు లేచి వొచ్చిన లాస్య ఆశ్చర్యపోయింది. “ఏమయింది డాడ్, లేవగానే ఈ అరుపులేంటి?” అని అడిగింది. ఇంకా రెడీ కావడం మొదలు బెట్టకుండా నైట్ గౌన్ లో ఉన్న లాస్యను చూసి ఆశ్చర్యపోయాడు పరుషురాం. “వాట్, బేబీ, నువ్వు ఇంకా రెడీ కావడం మొదలుబెట్టలేదు.” ఆయోమయంగా అడిగాడి పరుషురాం. “సారీ డాడ్, ఈ ఎంగేజ్ మెంట్ జరగదు. అందుకే రెడీ కాలేదు.” అని మెల్లిగా […]