నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 29
ఎపిసోడ్ 29 “అదేం, లేదు ఆ అమ్మాయి, లాస్య కొంచెం ఫ్రీనెస్ ఎక్కువ. అందుకే..అలా?” అని అన్నాడు వీజే… “అయితే నన్ను చూసి ఇలాంటి డైలాగులు చెప్పకండి. నాకు నచ్చదు” అని కసిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళబోయింది. అంతే, విజె ఆమె చేయి పట్టుకుని ఒక్కసారి గట్టిగా లాగాడు. ఆ దెబ్బకు స్వప్నిక అతని పైన పడింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. గాలికి ఆమె ముఖం పైన పడుతున్న జుట్టును […]