New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

98 stories Ongoing Romance Love Suspense

ఎపిసోడ్ 1ఆకాశంలో మబ్బులు దూదిపింజల్లా అక్కడక్కడా రిలాక్సవుతున్నాయి. ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ, నురగలు కక్కుతుంది. ఆకాశాన్ని అందుకోవాలనీ సముద్రం, సముద్రం లో కలవాలని ఆకాశం, ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి.ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో, చంద్రుని వెండి వెన్నెలతో, పోటీ పడుతూ ఉల్లి పొరలాంటి లేత నీలిరంగు చీరలో  సముద్రపు ఒడ్డున ఇసుకలో పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఉంది. ఆ అమ్మాయి మనసు చెబుతున్న ఊసులను సముద్రం వింటోంది. ఆమె ఎద లో జరుగుతున్న అలజడిని ఆకాశం గమనిస్తూ వుంది. పడుకుని ఉన్న అమ్మాయిలో చిన్నపాటి కదలిక మొదలయింది. ఎక్కడినుంచో లేజర్ లైట్లలా అతని…

Browse Stories

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 98

ఎపిసోడ్ 98   “ఏంటి నావల్ల తడిచారా? నేనేమన్నా మిమ్మల్ని వర్షం లోకి లాగానా ఏంటి? అన్ని మీరే చేసి సీతాలు ముందు నన్ను దొంగను చేస్తున్నారు” అని కోపంగా అంది స్వప్నిక.   “సరే ఏం చేస్తాం.. నువ్వు రాయనంటున్నావ్ కదా. నాకు రాసుకోవడం రాదు.. కాబట్టి సీతాలుని రాయమంటాను.   .పెళ్ళాం ఉండి కూడా.. వేరే వాళ్ళతో తప్పడం లేదు మరి..” అని బుంగమూతి పెట్టుకున్నాడు విజె..   ఇంతలో టీ ఫ్లాస్క్ కప్పులు […]

4 min 2 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 97

ఎపిసోడ్ 97   విజె తన మెడలో టై లూజ్ చేస్తూ స్వీటీని ఎదురుగా ఉన్న మానీటర్ లో చూస్తుంటాడు..   ఎందుకో అతనికి స్వీటీ లాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్లు ఎవరూ నచ్చరు..   ఇంతలో డోర్ నాక్ చేసిన శబ్ధం వినిపించి కమిన్ అంటాడు విజె..   ఎదురుగా స్వప్నిక.. “ఏంటి విజె? డోర్ నాక్ చేయగానే ఎవరని అడగరా?” అని ఆశ్చర్యంగా అంటుంది..   “వొచ్చింది నువ్వు కాబట్డి..”అని నవ్వుతూ అంటాడు..   […]

4 min 1 view
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 96

ఎపిసోడ్ 96   విజె స్వప్నికల మధ్య బంధం దృఢంగా ఉండటానికి ప్రకృతి కూడా వంత పాడింది..   ఆఫీస్ కి వచ్చిన స్వప్నిక అసిస్టంట్ పియె స్వీటీ పంపే మెయిల్స్ పై ఆరా తీస్తుంది..   తరువాత ఏమయిందో తెలుసుకుందాం..   ఆఫీస్ బాయ్ చెప్పిన మాటలకు కొంచెం అనీజీగా ఫీలవుతూ స్వప్నిక క్యాబిన్ లోకి అడుగు పెట్టింది స్వీటి..   “మే..మేడమ్, పిలిచారట..” అని కొంచెం భయంగా అడిగింది స్వీటి..   ఆమెను కింది […]

4 min 1 view
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 95

ఎపిసోడ్ 95   మెల్లిగా తన డౌట్స్ గురించి ఆమెను కదపాలని చూసాడు..   కాని ఎలా మొదలుపెట్టాలో అతనికి అర్థం కాలేదు. ఒక వేళ తను అడిగితే దూరంగా వెళ్ళిపోతె? అని ఆలోచించిన విజె   ఇందులో స్వప్నిక ప్రమేయం లేకుండా తెలుసుకోవాలని అనుకున్నాడు విజె..   అతను ఏం మాట్లాడకుండా ఉండటంతో అలాగె కళ్లు మూసుకుని పడుకుంది స్వప్నిక..   కొద్ది సేపయ్యాక విజె బెడ్ పక్కన పడి ఉన్న ఆమె బాత్ సూట్ […]

4 min 3 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 94

ఎపిసోడ్ 94   ఆమెను విజె ఏంటన్నట్టు చూసాడు.. “వీజె..అదీ..అదీ..” అని చెప్పలేక ఆగిపోయింది..   అతను ఆమె దగ్గరికి వచ్చి వార్డ్ రోబ్ ఓపెన్ చేసి చూసాడు..ఆమె ఇబ్బంది అర్థం చేసుకున్న విజె…   “ఇంకా భయమెందుకు స్వప్ని..ఇప్పుడు చలి తోని  బిగుసుకుపోయి చచ్చేలా ఉన్నాము..   నువ్వు ఇవే బట్టలతో ఉంటె రేపటికి  ఖచ్చితంగా నీ బాడీలో ప్రాణముండదు..” అని చెప్పాడు విజె..   ఆ చీర బ్లౌజ్ స్లీవ్ లెస్ కాబట్టి విప్పడానికి […]

4 min 6 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 93

ఎపిసోడ్ 93   వర్షంలో కొత్త అనుభవాన్ని చూపిస్తానని చెప్పిన విజె స్వప్నికను డీప్ గా కిస్ చేస్తాడు..   ఆమె అతని గుండెల్లో తల దాచుకుంటుంది..తరువాత ఏమయిందో ఇప్పుడు తెలుసుకుందాం..   స్వప్నిక తన గుండెల్లో తల దాచుకోవడంతో ఆమెను అపురూపంగా కౌగిలించుకున్నాడు విజె..   తన అటిట్యూడ్ మారినందుకు తనలోతాను ఆశ్చర్యపోయాడు అతను..ఆమె తన సొంతం అని విజె మనసు మారాం చేస్తుంది..   ఆమెను పట్టుకోవాలని గుండె అదిరదిరి ఎగురుతుంది.. ఎన్నో రకాల […]

4 min 4 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 92

 ఎపిసోడ్ 92   ఈ రోజు ఫంక్షన్ లో కూడా టెన్షన్ పడింది..కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతుందని ఆలోచించి ఒక పక్కన కారు ఆపాడు విజె..   కారు విండో గ్లాసులు దించి చూసిన స్వప్నిక   “ఏంటి విజె, వర్షం కొంచెం తగ్గింది కదా..ఇక్కడ ఎందుకు కారు ఆపావు? మళ్ళీ మొదలైతే కష్టం..” అని ఆశ్చర్యంగా అడిగింది..   “నువ్వు వర్షంలో తడిస్తే నీ మూడ్ మారుతుందని..     ” ఏంటి..స్వప్నీ.? అలా అడిగావు? నీకు […]

4 min 6 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 91

ఎపిసోడ్ 91   “పది నిమిషాల్లో నీ డిస్మిస్ ఆర్డర్ నీ మెయిల్ కి వస్తుంది..” అని తన కోల్డ్ వాయిస్ తో చెప్పాడు విజె..   ఆ మాటలు విన్న మురళికి ఒక్కసారి తల తిరిగినట్టు అయింది.. ‘చాలా కష్టపడితే గాని ఆ కంపెనీలో జాబ్ రాదు..   అలాంటిది ఏదో స్వప్నిక పుణ్యమా అని  తనకు జాబు వచ్చింది..ఇప్పుడు ఎంగేజ్ మెంట్ చేసుకున్న మరునాడు    జాబ్ ఊడిపోతుందంటే ముందు ముందు తన లైఫ్ […]

4 min 7 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 90

ఎపిసోడ్ 90   స్వప్నిక వీజేల కోసం ఫంక్షన్ హాల్ అంతా వెతికి వచ్చిన మహేష్, అక్కడ వధువు గదిలో వీళ్లిద్దరిని చూసి ఆశ్చర్యపోయాడు..   చీర కోసం తంటాలు పడుతున్న వీజేని చూసి నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మహేష్..   “ఇప్పుడు ఏం చేయాలి చెప్పు..”అని అడిగాడు విజె..   అక్కడ టేబుల్ పైన సేఫ్టీ పిన్స్ ఓ నాలుగైదు కనిపించాయి.. కొన్ని టిష్యూ పేపర్స్..రబ్బర్ బ్యాండ్స్ లాంటివి పడి ఉన్నాయి..   “విజె..అక్కడ […]

4 min 3 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 89

ఎపిసోడ్ 89   విజె, మహేష్ ఇద్దరూ వీళ్ళతో పాటు ఓ పక్కన కూచుని వాళ్ళ మాటలు వింటూ ఉన్నారు..     “ఏంటే? చెప్పా పెట్టకుండా పెళ్ళి చేసుకున్నావ్..” అని అడిగింది అనంత..     “ఏమో అనుకున్నాం గాని స్వప్నిక లవ్ మ్యారేజ్ చేసుకుంది..    కాలేజ్ లో మేం ఎంత ట్రై చేసినా మాకు ఎవరికీ దక్కని తన‌ లవ్ మీకు దక్కింది..   లక్ అంటె మీది..మీరు ఏం జాదూ చేసారు […]

4 min 9 views