New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

98 stories Ongoing Romance Love Suspense

ఎపిసోడ్ 1ఆకాశంలో మబ్బులు దూదిపింజల్లా అక్కడక్కడా రిలాక్సవుతున్నాయి. ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ, నురగలు కక్కుతుంది. ఆకాశాన్ని అందుకోవాలనీ సముద్రం, సముద్రం లో కలవాలని ఆకాశం, ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి.ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో, చంద్రుని వెండి వెన్నెలతో, పోటీ పడుతూ ఉల్లి పొరలాంటి లేత నీలిరంగు చీరలో  సముద్రపు ఒడ్డున ఇసుకలో పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఉంది. ఆ అమ్మాయి మనసు చెబుతున్న ఊసులను సముద్రం వింటోంది. ఆమె ఎద లో జరుగుతున్న అలజడిని ఆకాశం గమనిస్తూ వుంది. పడుకుని ఉన్న అమ్మాయిలో చిన్నపాటి కదలిక మొదలయింది. ఎక్కడినుంచో లేజర్ లైట్లలా అతని…

Browse Stories

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 50

ఎపిసోడ్ 50   ఆమె మాటలు విని ఒక్కసారి బొమ్మలా నిలబడిపోయాడు విజె. ఒక్క క్షణం తరువాత తేరుకున్నాడు.   బాబోయ్, ఈ అమ్మాయి చాలా టిపికల్. ఎవ్వరికీ లొంగదు. మాటిమాటికి కళ్ళూ కళ్ళు అంటుంది.    ఈ కళ్ళ గోలేంటో ఒకసారి తననే అడగాలి. అని ఆలోచిస్తూ నిలబడ్డాడు.   వెనుక నుండి చూస్తున్న ఫ్యామిలీ వాళ్ళు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడా అని కళ్ళు తేలేసారు.    “ఎరా విజె, నీ భార్య వెళ్ళిపోయి […]

4 min 43 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 49

  ఎపిసోడ్ 49   అప్పటికే విజె, వాళ్ళు వొస్తున్నట్టు మల్లికకు ఫోన్ చేయడంతో అందరూ ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు. హారతివ్వడం కుడికాలు లోపలికి పెట్టి రావడం జరిగింది.    స్వప్నిక కళ్ళు తిరిగినంత పనయింది. విజె బిలియనియర్  అన్న సంగతి తెలిసిందే. ఇంద్ర భవనం లాంటి ఇల్లు.    ఎటూ చూసినా ఐశ్వర్యం కనబడుతుంది. గ్రానైట్ తో మిలమిలా మెరిసిపోతున్న ఫ్లోర్, తెలుపు బంగారు రంగుల కలయికతో  పి.ఒ.పి తో చేసిన నున్నని గోడలు,   […]

6 min 29 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 47

  ఎపిసోడ్ 47   అప్పటికే విజె, వాళ్ళు వొస్తున్నట్టు మల్లికకు ఫోన్ చేయడంతో అందరూ ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు. హారతివ్వడం కుడికాలు లోపలికి పెట్టి రావడం జరిగింది.    స్వప్నిక కళ్ళు తిరిగినంత పనయింది. విజె బిలియనియర్  అన్న సంగతి తెలిసిందే. ఇంద్ర భవనం లాంటి ఇల్లు.    ఎటూ చూసినా ఐశ్వర్యం కనబడుతుంది. గ్రానైట్ తో మిలమిలా మెరిసిపోతున్న ఫ్లోర్, తెలుపు బంగారు రంగుల కలయికతో  పి.ఒ.పి తో చేసిన నున్నని గోడలు,   […]

6 min 33 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 46

ఎపిసోడ్ 46   “సీతాలు  ఎవరో వొచ్చారని చెప్పగానే స్వప్నిక అతనెవరో ఊహించింది. ఇంతకు ముందు భయపడ్డ సీతాలు ఈ రోజు ధైర్యంగా వెళ్లింది. తరువాత ఏమైందో ఇప్పుడు చుద్దాం.   ఒక అరగంట తరువాత విజె స్వప్నిక హాల్లోకి వొచ్చారు.  “సీతాలు, బ్రేక్ ఫాస్ట్ రెడీ అయ్యిందా?” అని అడిగింది స్వప్నిక.   “ఆ..అయింది తల్లి. అల్లుడు బాబూ!  వొచ్చేయండి. మీకూ ఇడ్లీ, కారం, మంచి నెయ్యి ఇష్టమని అమ్మాయి చెప్పింది.” అని సంతోషంగా పిలిచింది […]

6 min 26 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 45

ఎపిసోడ్45   స్వప్నిక వొద్దన్నా కూడా ఆమెను చాలా చక్కగా ముస్తాబు చేసి పాలగ్లాసు ఇచ్చి పంపించింది సీతాలు.   “ఇవ్వన్నీ ఎందుకు? సీతాలు” నోటిదాకా వచ్చి ఆగిపోయింది. మళ్ళీ లేనిపోని అనుమానాలు వస్తాయని ఊరుకుంది.   గదిలోకి వెళ్ళిన స్వప్నిక అది తన బెడ్ రూమా లేక ఏదైనా కొత్తలోకం లోకి వచ్చానా అని ఆశ్చర్యపోయింది.   ఎదురుగా పూల పానుపు మీద తెల్లని ధోవతిలో పైన ఏమీ లేకుండా దిండుకొరిగి తన ఫొన్ లో […]

5 min 44 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 44

ఎపిసోడ్ 44   “నా చుట్టూ ఒక ఉచ్చును బిగించి, పులిబోను లోకి నెట్టేసావని నోరుజారింది స్వప్నిక. అది విన్న విజె ఏం చేస్తాడో చూద్దాం.   “ఏంటి? నేను నిన్ను పులిబోను లోకి నెట్టానా?” ఆశ్చర్యంగా అడిగాడు.   అంతె, తన తప్పు తెలుసుకుని సర్దుకుంది స్వప్నిక. “అవును మరి, నీకూ, నాకు ఇంతకు ముందు నుండే పరిచయం ఉందని చెబితె, మీ లాస్య నన్ను చంపేస్తుంది.    మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు నన్ను […]

6 min 47 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 43

ఎపిసోడ్ 43   “నా చుట్టూ ఒక ఉచ్చును బిగించి, పులిబోను లోకి నెట్టేసావని నోరుజారింది స్వప్నిక. అది విన్న విజె ఏం చేస్తాడో చూద్దాం.   “ఏంటి? నేను నిన్ను పులిబోను లోకి నెట్టానా?” ఆశ్చర్యంగా అడిగాడు.   అంతె, తన తప్పు తెలుసుకుని సర్దుకుంది స్వప్నిక. “అవును మరి, నీకూ, నాకు ఇంతకు ముందు నుండే పరిచయం ఉందని చెబితె, మీ లాస్య నన్ను చంపేస్తుంది.    మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు నన్ను […]

6 min 53 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 42

ఎపిసోడ్ 42   ”శీతల్, ఒక్ల నిమిషం రండి.” పిలిచాడు విజె. శీతల్ భయపడుతూ ముందుకొచ్చింది.   ఆమెను చూసిన లాస్య ముఖం మాడిపోయింది.   “ఈమె పేరు శీతల్, ఇక్కడ పెద్ద బ్యూటీ పార్లర రన్ చేస్తుంది. మేడం, మీరు వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పండి.”   “సర్, నిన్న సాయంత్రం కరెక్ట్ గా ఆరు గంటలకు  లాస్యా మేడం నాకు ఫోన్ చేసి  తన ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయిందని రేపు మేకప్ అవసరం లేదని […]

4 min 41 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 41

ఎపిసోడ్ 41   పెళ్ళితంతు ముగిసింది కాబట్టి ఈరోజు రిసెప్షన్ లాగ అయ్యింది. అందరూ వధూవరులను ఆశీర్వదించారు.    వచ్వినవాళ్ళందరూ కూడా బంధువులు కాదు. అందరూ బిజినెస్ డీలింగ్స్ ఉన్నవాళ్ళే. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగ మాట్లాడసాగారు.   “ఇదేంటి? ఈ రోజు ఆ పరుషురాం కూతురు లాస్యతో ఎంగేజ్ మెంట్ అనుకుని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకుని వొచ్చాడు.”అని ఒకాయన అన్నాడు.   “అదే నాకూ అర్థం కావడం లేదు. ముందు పేపర్లో పెళ్లి న్యూసు, వెనుక పేపర్లో […]

4 min 30 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 40

ఎపిసోడ్  40   పూల రథంలా కదిలి వచ్చిన‌ కారు ఫంక్షన్ హాల్  మెయిన్ ఎంట్రెన్స్ ముందు ఆగింది. అందులో నుండి దిగిన విజె తన చేయిని స్వప్నికకు అందించాడు.    ఆ చేయిని పట్టుకుని దిగింది స్వప్నిక. ఆ జంట పైన వేల కెమెరాల కళ్ళు పడి క్లిక్ క్లిక్ మంటూ ఫోటోలూ తీసాయి. ఎందుకంటే ఒక రెండు నెలల నుండి బయట ఒకటే తీరుగా ఎస్ ఎన్ ఎస్ కంపెనీ గురించి వార్తలు వొస్తూనే […]

5 min 31 views