New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

పెళ్లంటే భయం ??

33 stories Completed Social Drama Inspirational Family Drama

జనని... నాపేరు   ముందు నా కష్టాలు బాధలు  అదే నాకు  పెళ్లింటే ఎందుకు భయం ??? నాకు పెళ్లింటే భయం కలిగేలా నా జీవితంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలు నేను నా కళ్ళతో చూసిన తరువాతే నేను ఎలా పెళ్లి  చేసుకోవాలి  ???మరో పదిహేను రోజుల్లో నా భారం బరువు తగ్గించుకొని వదిలించుకోవాలని చూస్తున్నారు??ఆడపిల్ల మరి అంత బరువుగా ఉంటుందా??  పెళ్లి చేసేయాలి అనే తొందరలో వాడు మంచోడు చెడ్డవాడో వివరం తెలుసుకోవాలిగా ??  వాడు చెడ్డు అయితే  నా పరిస్థితి  ఏంటి ??  నాకంటూ చదవు లేదు  నా కాళ్ళు మీదా నేను నిలబడ లేదు ??అప్పటి వరుకు ఆగచ్చు కదా నాకు 18 నిండి 19 వచ్చాయి అంతేగా ??ఇక…

Browse Stories

పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 31

    రామ్ వదులు ముందు రామ్ వదులు అసలు నీకు ఏం అయింది రామ్?        ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా రామ్ ?      నీకేమైనా అయితే?        రామ్ : నాకు తెగుద్ది అనే తెలుసు! నొప్పి పుట్టింది అని తెలుసు!  బాధ కలిగింది అని తెలుసు        జనని : తెలిసి కుడా ఎందుకు కోసుకున్న రామ్!        […]

6 min 18 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 32

నాకు పెళ్లి అంటున్నారు?      ఎవరితో ఎప్పుడు?      అసలు అప్పుడే ఎందుకు 22 సంవత్సరాలు అంతేగా  నాకు ఇప్పుడు …        తప్పించుకుందామన్న ఈసారి నాకేం అర్థం దొరకట్లేదు ..         అమ్మ నాన్న ఇంట్లో ఎలా ఉన్నా పరవాలేదు మనకంటూ ఏడవటా కన్నా స్వతంత్రం ఉండుద్ది..         మరి పెళ్లి అయిన తర్వాత కూడా అలా ఉండదుగా కనీసం ఏడవడానికి కూడా స్వతంత్రం […]

6 min 16 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 33

    ఆదర్శ్ బాబు ముక్కు అదిరి రక్తం వస్తుంది.. కొంచెం సేపు ఎంత ఆపిన ఆగలేదు…        నడుస్తూ నడుస్తూ బల్లకి కొట్టుకున్నాడు ముక్కు  అందువల్ల రక్తం కారుతుంది..       హడావిడిగా అటు ఇటు తిరుగుతూ పసుపు పెట్టారు.. ఉన్న చుట్టాలలో కొంతమంది  ఒరేయ్ రక్తం కారుతుంది…      హడావిడిగా హాస్పిటల్ కి బయలుదేరారు.. అంతలో ఒక బామ్మగారు…        ఆడపిల్లలు అందుకే మగవాళ్ళను వెళ్ళని? […]

18 min 21 views