New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

పెళ్లంటే భయం ??

33 stories Completed Social Drama Inspirational Family Drama

జనని... నాపేరు   ముందు నా కష్టాలు బాధలు  అదే నాకు  పెళ్లింటే ఎందుకు భయం ??? నాకు పెళ్లింటే భయం కలిగేలా నా జీవితంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలు నేను నా కళ్ళతో చూసిన తరువాతే నేను ఎలా పెళ్లి  చేసుకోవాలి  ???మరో పదిహేను రోజుల్లో నా భారం బరువు తగ్గించుకొని వదిలించుకోవాలని చూస్తున్నారు??ఆడపిల్ల మరి అంత బరువుగా ఉంటుందా??  పెళ్లి చేసేయాలి అనే తొందరలో వాడు మంచోడు చెడ్డవాడో వివరం తెలుసుకోవాలిగా ??  వాడు చెడ్డు అయితే  నా పరిస్థితి  ఏంటి ??  నాకంటూ చదవు లేదు  నా కాళ్ళు మీదా నేను నిలబడ లేదు ??అప్పటి వరుకు ఆగచ్చు కదా నాకు 18 నిండి 19 వచ్చాయి అంతేగా ??ఇక…

Browse Stories

పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 33

    ఆదర్శ్ బాబు ముక్కు అదిరి రక్తం వస్తుంది.. కొంచెం సేపు ఎంత ఆపిన ఆగలేదు…        నడుస్తూ నడుస్తూ బల్లకి కొట్టుకున్నాడు ముక్కు  అందువల్ల రక్తం కారుతుంది..       హడావిడిగా అటు ఇటు తిరుగుతూ పసుపు పెట్టారు.. ఉన్న చుట్టాలలో కొంతమంది  ఒరేయ్ రక్తం కారుతుంది…      హడావిడిగా హాస్పిటల్ కి బయలుదేరారు.. అంతలో ఒక బామ్మగారు…        ఆడపిల్లలు అందుకే మగవాళ్ళను వెళ్ళని? […]

18 min 21 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 32

నాకు పెళ్లి అంటున్నారు?      ఎవరితో ఎప్పుడు?      అసలు అప్పుడే ఎందుకు 22 సంవత్సరాలు అంతేగా  నాకు ఇప్పుడు …        తప్పించుకుందామన్న ఈసారి నాకేం అర్థం దొరకట్లేదు ..         అమ్మ నాన్న ఇంట్లో ఎలా ఉన్నా పరవాలేదు మనకంటూ ఏడవటా కన్నా స్వతంత్రం ఉండుద్ది..         మరి పెళ్లి అయిన తర్వాత కూడా అలా ఉండదుగా కనీసం ఏడవడానికి కూడా స్వతంత్రం […]

6 min 16 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 31

    రామ్ వదులు ముందు రామ్ వదులు అసలు నీకు ఏం అయింది రామ్?        ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా రామ్ ?      నీకేమైనా అయితే?        రామ్ : నాకు తెగుద్ది అనే తెలుసు! నొప్పి పుట్టింది అని తెలుసు!  బాధ కలిగింది అని తెలుసు        జనని : తెలిసి కుడా ఎందుకు కోసుకున్న రామ్!        […]

6 min 18 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 30

నా ఫోన్ ఆన్లో ఉంది… దానిలో జనని నేమ్ స్క్రోలింగ్ అవుతుంది..        ఓ షట్  మొత్తం వినేసినట్టు ఉంది రాక్షసి! రేపు నన్ను ఓ ఆట ఆడుకుంటుంది ఏమో?        మాట్లాడాలి అంటే ? భయము బెరుకో తెలియడం లేదు ?        జనని : హాలో !    రామ్ : ఒక్క క్షణం అలా ఉండిపోయాను..     జనని :~~~~~     […]

6 min 22 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 29

      రోజులు గడుస్తున్నాయి ..  కానీ జనని మనషి మనషులాగానే లేదు ..        ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది …        ఇంతకుముందు ఎలా తిరిగినా ఎలా ఉన్నా తన మనసుకు మాత్రం సరిది చెప్పుకోలేక పోతుంది..        అంతలో ఇరుగు పోరుగు వారు అంత కలిసి మాట్లాడే మాటలు సునీత చెవిలో పడ్డాయి ..      […]

6 min 17 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 28

    ఎర్రటి చీరలో, నడుము వరకు వచ్చే పొడవైన జడతో, నుదుట చిన్న బొట్టుతో జనని నడుచుకుంటూ వస్తోంది.     ఒక చేతిలో రెండు పుస్తకాలు… మరో చేత్తో చీర కుచ్చీలు పట్టుకుని నెమ్మదిగా అడుగులు వేస్తోంది..     ఆమె ముఖంలో అందమైన చిరునవ్వు ఉంది. కానీ ఆ నవ్వు వెనుక ఎవరికీ కనిపించని ఒక బాధ దాగి ఉంది..     ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది. జనని దారి […]

6 min 21 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 27

    అర్జున్, అనన్యల పెళ్లి అంగరంగ వైభవంగా పూర్తయింది…     ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కొత్త జంటను ఆశీర్వదించడానికి బంధువులంతా వస్తున్నారు…       అనన్య మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరంతో అర్జున్ పక్కన కూర్చుని ఉంది.     అర్జున్ మాత్రం అప్పుడప్పుడు ఆమె వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతున్నాడు..     అనన్య: ఏమిటి అలా చూస్తున్నారు?   అర్జున్: నా భార్యను చూస్తున్నాను.   అనన్య: […]

6 min 14 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 26

    రోజులు వేగంగా గడిచిపోతున్నాయి…   అర్జున్, అనన్య పెళ్లికి ఇంకా రెండు రోజులే మిగిలాయి.   ఇరు కుటుంబాల్లోనూ పెళ్లి సందడి అంబరాన్ని తాకుతోంది…        ఇంట్లో ఎక్కడ చూసినా పసుపు, కుంకుమలు, పూలు, కొత్త బట్టలు, పెళ్లి పత్రికలు కనిపిస్తున్నాయి…       ఒకవైపు అమ్మ, సునంద అత్తయ్య పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటుంటే,    మరోవైపు నాన్న, అరవింద్ మామయ్య అతిథుల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.   మా […]

6 min 13 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 25

    నిశ్చితార్థం జరిగి కొన్ని రోజులు గడిచిపోయాయి…     నిజంగా అసలు రోజులు ఎలా గడుస్తున్నాయి కూడా తెలియడం  నాకు ??        అప్పుడే జనని వచ్చి ఆహా మా అనన్య అక్క  పెళ్లికూతురుతున్నాయని  ఆట పట్టిస్తుంటే        అనన్య : పో జనని        జనని :ఆహా సిగ్గు        అనన్య : ఈమధ్య బాగా ఏడిపిస్తున్నావు నువ్వు నన్ను ??   […]

6 min 14 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 24

         అమ్మా అక్క బావ పెళ్లి కోసం మా సొంత ఊరు అంటే మేమున్న ఊరు వెళ్ళిపోయాము..      ఉదయం 5 గంటలు…   ఆ రోజు ఇంట్లో అందరికంటే ముందుగా నిద్రలేచింది అమ్మ.   ఎందుకంటే ఈ రోజు ఇంట్లో పెద్ద వేడుక. అర్జున్, అనన్యల నిశ్చితార్థం!   ఇంటిముందు అందమైన ముగ్గులు, గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలు, రంగురంగుల పూల అలంకరణలు…      ఇల్లంతా పండుగ వాతావరణంతో […]

5 min 15 views