బంధమే.. అనుబంధమైతే – 11
షాక్ తో భయం తో బిగుసుకుపోయారు సుహాసిని గారు… శౌర్య వెంటనే రియాక్ట్ అయ్యి అరణ్య్ దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకుంటుంటే తన చెయ్యి విధిలించి దూరం జరిపాడు రక్తమోడుతున్న చెయ్యి తోనే వాళ్ళు అన్న మాటలు మీరు నమ్ముతున్నారు కదా అని ఆనంద్ సుహాసిని గార్ల వైపు చూపిస్తూ అన్నాడు సుహాసిని గారు అరణ్య్ దగ్గరికి రాబోతుంటే ఆవిడ వైపు అరచేయ్యి అడ్డుగా పెట్టి గంబీరమైన […]