మహారాణా ప్రతాప్ – 6
మహారాణా ప్రతాప్ : 6వ భాగం చిత్తోర్ ఘర్ లో రతన్ సింగ్ మరియు రాణి పద్మిని దేవి మరణం తరువాత ఈ సిసోడియా రాజవంశంలో హమీర్ అనే పాలకుడు , వప్పా రావల్ వలే ధైర్య పాలకుడిగా సింహాసనాన్ని అధిష్టించాడు. అల్లా ఉద్దిన్ ఖిల్జి ఆక్రమించిన చిత్తోర్ ఘర్ ని విదేశీ పాలన నుండి విముక్తి చెయ్యాలని కలలు కనేవాడు. మేవార్ పాలకుడు అయిన వెంటనే తన సైనిక బలాన్ని పెంచడం మొదలు పెట్టాడు. అతి […]