మై మాన్స్టర్ 😈 – 8
కొంచెం తలనొప్పిగా ఉంది పడుకుంటా అని ఏమీ మాట్లాడకుండా మంచం మీద పడుకుని దుప్పటి నిండుగా కప్పుకుంది భూమి ఏమైంది దీనికి చాలా వింతగా ప్రవర్తిస్తుంది అనుకుంటూ ఓయ్ టాబ్లెట్స్ ఏమన్నా తీసుకొని రావాలా అడిగింది గంగా ఏం వద్దు నన్ను కొంచెంసేపు పడుకో నువ్వు చాలు అని చెప్పి అలా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది భూమి కళ్ళు మూసుకో […]