New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రౌడీ మామ

54 stories Ongoing Romance Family Drama Love

వీరమాచర్ల నిలయం అని బయట పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డ్ కనిపిస్తూ ఉంటే ఆ ఇంటి గేట్లు తీసుకుని లోపలికి అడుగు పెట్టింది 21 ఏళ్ల అమ్మాయి ప్రతి అడుగులో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అడుగులో అడుగు వేసుకుంటూ గేట్ దగ్గర నుంచి ఇంటి వైపు అడుగులు వేస్తుంది ఆమె గేట్ నుంచి ఇంటి ఎంట్రెన్స్ వరకు దగ్గర దగ్గర ఒక పావు కిలోమీటర్ ఉంటుందేమో చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న వాతావరణం ఆమె అక్కడికి రావడం అది మొదటిసారి కాదు కానీ ఎందుకో ఇప్పుడు అక్కడికి అడుగు పెట్టాలి అంటేనే ఆమె కాళ్లు వణికిపోతున్నాయి ఇంటి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లేసరికి ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా అనిపించింది కుడి కాలు ముందుగా లోపలికి అడుగుపెట్టి…

Browse Stories

రౌడీ మామ Premium

రౌడీ మామ – 51

              అమ్మ అంటూ తను అరిచిన అరుపుకి రూమ్ లో ఉన్న విరాట్ బయటికి వచ్చి చూశాడు    అక్కడ నుదురుకి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే కంగారుగా అక్కడికి వచ్చి తిన్నగా చూసుకుని నడవడం తెలియదా అడిగాడు విరాట్ కోపంగా    అది కాదు మావయ్య ఇదంతా చేస్తుంది మీనాక్షి తని ఇదంతా కావాలని చేస్తుంది మావయ్య అంది వైదేహి తన బాధని నొప్పిని కూడా […]

3 min 115 views
రౌడీ మామ Premium

రౌడీ మామ – 52

                అలా ఎంతసేపని వైదేహి విరాట్ ల సాడ్ ఎపిసోడ్స్ మాత్రమే చూస్తాం కొంచెం మైండ్ రిఫ్రెష్ అవ్వాలి అంటే మన క్యూట్ కపుల్ దగ్గరికి వెళ్ళిపోదామా ఏమంటారు వెళ్ళిపోదాం      సాన్ ఫ్రాన్సిస్కో      సంజు నాన్న సంజు అంటూ కింద నుంచి పిలుస్తూ ఉన్నారు నిర్మల గారు    హా వస్తున్నావా అని ఆఫీస్ కి రెడీ అవుతూ రూమ్ లో […]

3 min 69 views
రౌడీ మామ Premium

రౌడీ మామ – 53

            వైదేహి ఆలోచనలో పడిపోయింది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ముందు వాడు ఆ నీచుడు ఇడియట్ వాడు ఎందుకిలా అబద్ధం చెప్పాడు వాడు నిజం చెప్పి ఉంటే నేనే మావయ్య లైఫ్ లో నుంచి చీకొట్టి వెళ్ళిపోయే దాన్ని కానీ అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది మావయ్య దీన్ని మళ్లీ పెళ్లి చేసుకుంటాడా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది వైదేహి    చూస్తూ ఉండగానే రాత్రి అయిపోయింది    ఇక […]

3 min 68 views
రౌడీ మామ Premium

రౌడీ మామ – 54

              విరాట్ తనకి తినిపిస్తుంటే ఆనందంగా తింటూ ఇంకొక ముద్ద తీసి విరాట్ కి తినిపించింది మీనాక్షి    మీనాక్షి తినిపించింది తినేసి మళ్ళీ ఇంకొక ముద్ద తీసి తనకి తినిపించాడు    అలా భోజనం మొత్తం ఒకరికి ఒకరు తినిపించుకొని అయిపోయిన తర్వాత మీనాక్షి నీ తీసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు విరాట్      వైదేహి బాధపడుతూనే అవన్నీ ఏం చేసేసి తనకి కొంచెం […]

4 min 121 views