New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వద్దన్నా వదిలేస్తానా..?

22 stories Ongoing Love Romance Inspirational

వద్దన్నా వదిలేస్తానా..? @1వైజాగ్ లోని ఒక ఫేమస్ కల్యాణ మండపం..ఎంట్రెన్స్ లోనే ఉన్న పెద్ద హోర్డింగ్ లో “విరాట్ వెడ్స్ అమృత” అని గుండ్రటి తెలుగు అక్షరాలతో నిండుగా రాసున్న పేర్లు.. ఆ పేర్ల వెనక ఉన్న చూడ ముచ్చటగా ఉన్న అందమైన జంట.పెళ్లి కూతురు ఇంకా పెళ్లి కొడుకు ఇద్దరి కుటుంబాలు బాగా డబ్బున్న వాళ్ళే కావడంతో పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు.లోకల్ పోలిటీషన్స్ తో పాటు, లోకల్ మీడియా కూడా ఉంది అక్కడ.అదే మండపంలో దర్జాగా ముందు వరుసలో కూర్చున్న 70 ఏళ్ల పెద్దావిడ “ఒరేయ్ జనా…పుట్టి బుద్దేరిగాక ఇన్నాళ్ళకి రెండో మంచి పని చేసావురా.. మొదటిది నీ కొడుకుని కనడం అయితే, రెండోది ఆ కొడుకు పెళ్ళికి ఆ…

Browse Stories

వద్దన్నా వదిలేస్తానా..?

వద్దన్నా వదిలేస్తానా..? – 2

    వద్దన్నా వదిలేస్తానా.. @2   అమ్ము నడుము చుట్టూ చేతిని బిగించి “ నిజంగా సూపర్ ఉన్నావే.. అచ్చం ఆడపిల్లలా “ అన్నాడు విరాట్.   “ఊహుహు విరాట్..” అని గారంగా బుంగమూతి పెట్టిన అమృతను చూసి నవ్వుతూ ఇద్దరి పెదాలు జత చేసాడు విరాట్.     పది నిమిషాల తర్వాత తన పెదాలు వదులుతూ.. “టూ టెంప్టింగ్ అట్టయిర్ పాప… మనమెందుకు అందరిలా ట్రెండ్ ఫాలో అవ్వాలి.. కొత్తగా ట్రెండ్ సెట్ […]

4 min 136 views
వద్దన్నా వదిలేస్తానా..?

వద్దన్నా వదిలేస్తానా..? – 1

  వద్దన్నా వదిలేస్తానా..? @1   వైజాగ్ లోని ఒక ఫేమస్ కల్యాణ మండపం..   ఎంట్రెన్స్ లోనే ఉన్న పెద్ద హోర్డింగ్ లో  “విరాట్ వెడ్స్ అమృత” అని గుండ్రటి తెలుగు అక్షరాలతో నిండుగా రాసున్న పేర్లు.. ఆ పేర్ల వెనక ఉన్న చూడ ముచ్చటగా ఉన్న అందమైన జంట.       పెళ్లి కూతురు ఇంకా పెళ్లి కొడుకు ఇద్దరి కుటుంబాలు బాగా డబ్బున్న వాళ్ళే కావడంతో పెళ్లి కూడా చాలా గ్రాండ్ […]

3 min 298 views