వద్దన్నా వదిలేస్తానా..? – 22
మహి భవిష్యత్ ప్రశ్నర్థకాంలా మారింది. చుట్టాలు మహి తల్లితండ్రుల దేహల దహనం వరకు ఉండి, తర్వాత రోజు నుండి ఒక్కొక్కరు మెల్లిగా జరుకోవడం మొదలు పెట్టారు. ఆడపిల్ల అని.. తాము అక్కడ ఉంటే ఎక్కడ మహి బాధ్యత తీసుకోవాల్సి వస్తుందో అని.. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తు.. తల్లితండ్రుల ఫోటోల ముందు ఏడుస్తూ కూర్చున్న మహి చేత్తో వెయ్యో, రెండు వేలో పెట్టి ఎవరికీ వారు అన్నట్టు అందరు వెళ్ళిపోయి చీకటి […]