New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వద్దన్నా వదిలేస్తానా..?

22 stories Ongoing Love Romance Inspirational

వద్దన్నా వదిలేస్తానా..? @1వైజాగ్ లోని ఒక ఫేమస్ కల్యాణ మండపం..ఎంట్రెన్స్ లోనే ఉన్న పెద్ద హోర్డింగ్ లో “విరాట్ వెడ్స్ అమృత” అని గుండ్రటి తెలుగు అక్షరాలతో నిండుగా రాసున్న పేర్లు.. ఆ పేర్ల వెనక ఉన్న చూడ ముచ్చటగా ఉన్న అందమైన జంట.పెళ్లి కూతురు ఇంకా పెళ్లి కొడుకు ఇద్దరి కుటుంబాలు బాగా డబ్బున్న వాళ్ళే కావడంతో పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు.లోకల్ పోలిటీషన్స్ తో పాటు, లోకల్ మీడియా కూడా ఉంది అక్కడ.అదే మండపంలో దర్జాగా ముందు వరుసలో కూర్చున్న 70 ఏళ్ల పెద్దావిడ “ఒరేయ్ జనా…పుట్టి బుద్దేరిగాక ఇన్నాళ్ళకి రెండో మంచి పని చేసావురా.. మొదటిది నీ కొడుకుని కనడం అయితే, రెండోది ఆ కొడుకు పెళ్ళికి ఆ…

Browse Stories

వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 12

  వద్దన్నా వదిలేస్తానా. @12     భానుమతి ఎన్ని ఆంక్షలు పెట్టిన.. బయటకు వెళ్తున్నానని చెప్పో,లేదంటే ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి అని చెప్పో,చదువుకోవడానికనో లేదా ట్యూషన్ పేరు చెప్పో ఇలా ఏదో ఒక వంకతో మహిమ ని కలవడానికి వెళ్ళేవాడు విరాట్.     విరాట్ తల్లి కళ్ళు కప్పి మహిమని కలవడానికి వెళ్తున్న విషయం ఇటు జనార్ధన్ కి అటు కాత్యాయినికి తెలిసినా కూడా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు..     మహిమ […]

3 min 91 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 11

వద్దన్నా వదిలేస్తానా.. @11 మహిమ & విరాట్.. చైల్డ్ హుడ్ నుండి అంటే వాళ్ళిద్దరూ ఫ్రీకేజీ స్కూల్ నుండే విరాట్ మహిమ బెస్టేస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్.. విరాట్ మహి కన్నా రెండు సంవత్సరాలు పెద్దవాడు.. మహిమ ఎల్కేజీ లో స్కూల్ లో జాయిన్ అయినప్పుడు తను ఫస్ట్ క్లాస్ లో ఉన్నాడు.. మాములుగా స్కూల్ లో మొదలైన స్నేహం.. ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంత బలంగా మారింది. విరాట్ అంటే తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమే కాదు..!! […]

3 min 59 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 10

  వద్దన్నా వదిలేస్తానా @10           “అమ్మా.. కాసేపు సైలెంట్ గా ఉంటావా..అసలు విరాట్ ఏం చేసాడని నువ్వు ఇంతలా అరుస్తున్నావ్.. అక్కడికేదో నన్ను మోసం చేసి వెళ్లినట్టు ఇందాకటినుండి ఓ తెగ అరుస్తున్నావ్. “   “పిచ్చిదానా ఇంకా ఏం చేయలే.? చేయాల్సిందే చేసాడు.. నువ్విచ్చిన చనువుకి పెళ్లికాక ముందే నిన్నూ తల్లిని చేసి, తీరా తాళి కట్టె టైమ్ కి తప్పించుకు పారిపోయాడు “ అరిచి మరీ చెప్పింది […]

4 min 64 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 9

  వద్దన్నా వదిలేస్తానా @9       “ విరాట్ డోంట్.. ఇప్పుడు నువ్వు కాల్ చేసి కట్ చేసావ్ అంటే నేను ఎప్పటికి నీతో మాట్లాడను. నిజం చెప్పు నువ్వు మహిమ దగ్గర ఉన్నావా..?“ అని అడుగుతున్న అమ్ము కాల్ అప్పటికే కట్ అయినట్టు వినిపిస్తున్న బీప్ బీప్ సౌండ్ కి ఫోన్ చెవి దగ్గర నుండి తీసిన అమృత.. కోపంతో ఆ ఫోన్ తీసి నేలకి విరిసికొట్టింది.     కార్తీక్ వెనకే […]

4 min 66 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 8

వద్దన్నా  వదిలేస్తానా @8     డెకరేషన్ వాళ్ళు అదంతా క్లియర్ చేస్తూ ఉంటే.. అమృత ఫోన్ రింగ్ అవ్వడం చూసి.. లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ అది ఎవరి ఫోనా అని చూస్తున్నారు.     ఫస్ట్ రింగ్ కంప్లీట్ అయ్యాక ఫోన్ ఆఫ్ అవ్వగానే ఆ స్క్రీన్ మీద విరాట్ అమృతల పిక్ చూసి, అది పెళ్లికూతురు ఫోన్ అని గుర్తుపట్టిన వాళ్ళు, తీసుకెళ్లి ఫణీంద్ర గారికి ఇచ్చారు.   సరిగ్గా ఆయన […]

4 min 144 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 7

          వద్దన్నా వదిలేస్తానా @7     జనార్ధన్ మాట్లాడే లో గాని అతని నోటి నుంచి విరాట్ అనే పేరు రావడంతో ఫోన్ లాక్కొని.. “ విరాట్…నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావ్..? అది కూడా మరికాసేపట్లో నీ పెళ్లి వదులుకొని మరీ వెళ్లాల్సిన అవసరం ఏంటి..?” గంభీరంగా అడిగింది భానుమతి.     “ నానీ… ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను మహిని అది ఇది అంటే ఊరుకునేది లేదని.. అయినా […]

4 min 84 views
వద్దన్నా వదిలేస్తానా..? Premium

వద్దన్నా వదిలేస్తానా..? – 6

వద్దన్నా వదిలేస్తానా.. @6       “అబ్బో పెంపకం…!! తెలుస్తూనే ఉంది మీ పెంపకం..!! మీ పెంపకమే అంత మంచిది అయితే పెళ్లి పీటల మీద ఉండాల్సిన నీ కూతురు ఇప్పుడు ఇలా బెడ్ మీద ఉండేదే కాదు..” నిష్టురంగా అంది భానుమతి.   “అత్తయ్య గారు.. మీ నోట్లోంచి ఇంకొక్క మాట నా కూతురు గురించి తప్పుగా వచ్చినా…మీ వయసుని కూడా నేను మర్చిపోవాల్సి వస్తుంది..!” వార్నింగ్ టోన్ లో అన్నాడు ఫణీంద్ర.   […]

4 min 78 views
వద్దన్నా వదిలేస్తానా..?

వద్దన్నా వదిలేస్తానా..? – 5

  వద్దన్నా వదిలేస్తానా.. @5   పరిగెడుతూ రావడం వల్ల గట్టిగా అలుపు తీర్చుకుంటూ.. “దానికెలా ఉంది.?” అన్నాడు కంగారుగా.   “ఏం చెప్పలేము అంటున్నారు విరాట్.. చాలా పవర్ ఫుల్ ఫోయిసన్ తీసుకుంది అంట.. నేను ఎంత క్విక్ రియాక్ట్ అయినా కూడా.. ఫోయిసన్ బాడీలో చాలా వరకు స్ప్రెడ్ అయింది.. ట్రీట్మెంట్ పూర్తయితే కానీ ఏం చెప్పలేము “ అంటున్నారు డాక్టర్స్.   కార్తీక్ చెప్తున్నప్పుడే కోపంగా పిడికిలి బిగించిన విరాట్ ఆవేశాన్ని అణచలేక […]

3 min 86 views
వద్దన్నా వదిలేస్తానా..?

వద్దన్నా వదిలేస్తానా..? – 4

  వద్దన్నా వదిలేస్తానా. @4     ఫణీంద్ర, ఆకాంక్ష లోపలికి వస్తే.. జనార్దన్ అప్పటికే గెస్ట్ లను పంపించేయడంతో అక్కడికి వచ్చాడు.   కానీ రూమ్ లోపలికి ఫణీంద్ర రానివ్వడని బయటే ఉన్నారు జనార్దన్, కాత్యాయిని, భానుమతి.   “డాక్టర్..? “   “ ఫణీంద్ర గారు అమృత ప్రెగ్నెంట్.!” అని చెప్పింది డాక్టర్.   డాక్టర్ చెప్పింది వినగానే.. రూమ్ లో ఉన్న ఫణీంద్ర అతని భార్యే కాదు.. రూమ్ బయట ఉన్న జనార్దన్, […]

3 min 138 views
వద్దన్నా వదిలేస్తానా..?

వద్దన్నా వదిలేస్తానా..? – 3

  వద్దన్నా వదిలేస్తానా @2     అప్పటికే విరాట్ కాల్ కట్ అవడంతో.. అక్కడి వారి ఎగతాళి చూపులు అమ్ము మనసుని చీల్చుతుంటే.. మొండిగా అరగంట వరకు కూర్చున్న అమృత, విరాట్ కోసమ్ ఎదురు చూస్తూనే స్పృహ తప్పి నేలకి ఒరిగితే.. విరాట్ ఎక్కిన ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది..   ఉన్నట్టుండి కూతురు అలా ఆకుకూర కాడలా వాలిపోయేసరికి అమృత తండ్రి ఫణీంద్ర గుండె ఒక్కక్షణం ఆగి కొట్టుకుంది.   ఒక్కర్తే కూతురు.. పైగా అమ్ము […]

4 min 123 views