వాలం – 14
దారంతా మెట్ల మార్గం లా ఉన్నది గానీ మెట్లలా సర్దిపెట్టిన రాళ్లు మాత్రమే అవి. ఏమాత్రం జారి పడిన గట్టిగానే గాయపడే అవకాశం ఉంది.. అడ్వెంచర్స్ చేయటానికి ఇష్టపడిన వాళ్లు కాబట్టి అందరూ ఉత్సాహంగానే అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నారు. కొండమీద పచ్చగా ఉన్న మొక్కలు కన్నా పెద్దపెద్ద బండరాళ్లే ఎక్కువగా ఉన్నాయి.. ఏ క్షణం దొర్లి పడతాయేమో అన్నoత భయంకరంగా అవి నిలబడి ఉన్నాయి. వాటిని గమనిస్తూ ఏవేవో జోకులు వేసుకుంటూ ముందుకి అడుగు […]