పోనీలే అమ్మ.. ఏ బంధం ఎప్పుడు ఎలా దగ్గర కావాలో ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు.. కోపతాపాలు పెంచుకున్న వాళ్ళు ఎవరూ ఇప్పుడు ఈ లోకంలో లేరు.. జరిగిన సంఘటనకి సాక్షాలుగా మీ ఇద్దరే మిగిలారు… ఇకనైనా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి.. అత్తయ్యని చూడగానే నాకు కూడా సంతోషం అనిపించింది.. అన్నాడు అరవింద్.