వైదేహి – 15
విక్కీ కాసేపటికి బాగా ఆలోచించి, “సరే, కానీ ఒకటి. ఇంటర్ నువ్వు ఇంట్లో ఉండి డిస్టెన్స్‌లో కంప్లీట్ చేసుకో. లేదు అంటే రెగ్యులర్‌లోనే నీ సర్టిఫికెట్ వస్తుంది. కాకపోతే నువ్వు కాలేజీకి రోజు వెళ్లాల్సిన పనిలేదు. అలా నాకు తెలిసిన కాలేజ్ ఉంది. నేను సెట్ చేస్తాను. ఇంట్లో ఉండి నువ్వు చదువుకుంటావో, పిల్లల్ని చూసుకుంటావో, ఏం చేస్తావో నాకు అనవసరం. బట్ నా టైం నాకు ఇవ్వాలి. నాకు ఇవ్వను […]