వైదేహి – 5
ఇప్పుడు ఇక్కడికెందుకు అడిగింది వైదేహి కంగారుగా. “అంటే అమ్మవాళ్లు నీకు నల్లపూసలు వేయాలంట. ఇంకా అమ్మ ఒక్కటే చెప్పింది. నాకు నచ్చింది ఏదో తీసుకునే కంటే, తనకి నచ్చింది తీసుకుంటే తను వేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా! మీరు ఇద్దరూ కూడా మాట్లాడుకున్నట్టు ఉంటుంది కదా! వెళ్లు” అని చెప్పింది. అందుకే మళ్లీ వచ్చాను అన్నాడు విక్కీ. “అవునా?” అని అంటూ విక్కీతో కలిసి బ్లాక్ బీడ్స్ సెక్షన్‌కి వెళ్లింది […]