New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️

14 stories Ongoing Family Drama Suspense Crime

చిన్ని త్వరగా లే అమ్మ మళ్ళీ కాలేజ్ కి టైమ్ అవుతుంది అని హడావుడిగా తినకుండా రెడీ అవుతావు అని అంటారు మాధురి గారు.అబ్బా కొంచెంసేపు పడుకుంటాను అని అంటుంది చిన్ని. ఇలా కొంచెంసేపు కొంచెంసేపు అని గంట నుంచి చేస్తున్నావు ఈ లోపు అక్క అన్నయ్య కూడా వస్తారు. నువ్వు లేచి రెడీ అవ్వు అని అంటారు మాధురి గారు.ఏంటి అంత టైం అయిందా? అప్పుడే అక్క అన్నయ్య వస్తారా అని త్వరగా త్వరగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి దేవుడు గదిలోకి వెళ్లి పూజ చేసి వంటగదిలోకి వెళ్తుంది వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయడానికి. అక్క, అన్నయ్య పేరు చెబితే కానీ నువ్వు లేవలేదు అప్పటివరకు నేను ఎన్నిసార్లు లేపాను నిన్ను…

Browse Stories

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ Premium

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 11

నువ్వు అవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. నేనున్నాను కదా  అన్ని నేను చూసుకుంటాను అని ఆదిత్య కి చెప్తాడు త్రిశూల్. ఇంకా ఎక్కడికి వెళ్లట్లేదు ఇక్కడే ఉంటాను కాబట్టి నువ్వు ఎటువంటి టెన్షన్లు పడకుండా నీ పనేదో నువ్వు చూసుకో ఇంట్లో సమస్యలు గురించి నువ్వు ఆలోచించొద్దు అవి అన్నీ నేను సరి చేస్తాను.     నిజం చెప్పాలి అంటే నువ్వు ఇక్కడ ఉంటున్నావు అని తెలిసిన తర్వాతనే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంది […]

6 min 8 views
♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ Premium

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 12

కొన్ని కోట్లు పెట్టుబడి పెడతారు వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి. అలాంటప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు  వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఆన్సర్ లు చెప్తేనే కదా మన మన టాలెంట్ వాళ్ళు గుర్తించి మనకి జాబ్స్ ఇచ్చేది.   ఏదేమైనా ఈరోజు మీ వల్ల మన కాలేజీ పేరు ఒక రేంజ్ లో ఉంది. ఈ సంవత్సరం అడ్మిషన్లు కూడా కొంచెం ఎక్కువగానే పెరుగుతాయి అనుకుంటాను. జాబ్ వచ్చింది అని మురిసిపోకూడదు. ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే మీరు […]

6 min 3 views
♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ Premium

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 13

చూసావా అమ్మ అది ఎలా మాట్లాడుతుందో. నా పిల్లల్ని పద్ధతి తెలియకుండా పెంచాను అని అంటుంది. అసలు దీనికి తెలుసా పద్ధతి గురించి నా పిల్లల్ని అనడానికి.అయినా ఇది అన్నంత మాత్రం నా పిల్లలు పద్ధతి లేకుండా పెరిగినట్టా ఏంటి అని అంటారు రాధిక గారు.     చూడు వదిన నా పిల్లలు అంటే మాత్రం నేను ఒప్పుకోను అని అంటారు పార్వతి గారు.   పద్ధతుల గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి కనీసం కట్టుకున్న […]

6 min 3 views
♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ Premium

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 14

తన మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ఇంట్లో వాళ్లకి ఎటువంటి అభ్యంతరం లేదే ,బలవంతంగా మాత్రం ఒప్పించ వద్దని చెప్పారు.   దాన్ని వదిలేయి నిఖిల్ దానికి ప్రేమ దోమ అంటు ఎవరైనా వెంట పడితే ఇష్టం ఉండదు. నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నావు కదా తనను. ఏ రోజైనా ఎవరితోనైనా మాట్లాడటం చూసావా నాతో లాస్య తో తప్ప. అంతెందుకు ఏ రోజైనా రాకేష్ తో మాట్లాడిందా తను. వాడు తనని ఒక చెల్లి లాగా ట్రీట్ చేస్తాడు. […]

6 min 1 view