♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 14
తన మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ఇంట్లో వాళ్లకి ఎటువంటి అభ్యంతరం లేదే ,బలవంతంగా మాత్రం ఒప్పించ వద్దని చెప్పారు. దాన్ని వదిలేయి నిఖిల్ దానికి ప్రేమ దోమ అంటు ఎవరైనా వెంట పడితే ఇష్టం ఉండదు. నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నావు కదా తనను. ఏ రోజైనా ఎవరితోనైనా మాట్లాడటం చూసావా నాతో లాస్య తో తప్ప. అంతెందుకు ఏ రోజైనా రాకేష్ తో మాట్లాడిందా తను. వాడు తనని ఒక చెల్లి లాగా ట్రీట్ చేస్తాడు. […]