New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

❤️ మిస్టర్ ప్రవరాఖ్య – మిస్ వరూధిని ❤️

3 stories Ongoing Family Drama Romance Love

వరూధిని 25 సంవత్సరాల అమ్మాయి. ఉదయం 7 గంటలకు హడావిడిగా ఇల్లంతా తిరుగుతూ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంది.మంచం మీద మూడున్నర సంవత్సరాల చిన్నబాబు పడుకుని ఉన్నాడు.వరూధిని చేతిలో గరిట పట్టుకుని ఆ బాబు దగ్గరికి వచ్చి,"రిక్కీ బంగారం! నిద్రలేరా? టైం అయిపోతుంది. నిన్ను స్కూల్లో వదిలేసి నేను హాస్పిటల్‌కి వెళ్లాలి లే కన్నా!" అంటూ బుజ్జగిస్తూ నిద్రలేపుతుంది.ఆ మూడున్నర సంవత్సరాల బాబు రింగుల జుట్టుతో, బూరె బుగ్గలతో, కళ్లను నులుముకుంటూ నిద్రలేచి వరూధినిని గట్టిగా పట్టుకుని,"అమ్మా... నిద్రొస్తుంది అమ్మా!" అంటూ వరూధిని భుజం మీద తలపెట్టి, తన మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని నిద్రపోతాడు."నా బంగారు కొండ లే బంగారం!" అంటూ ముద్దు చేస్తూ వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి దింపుతుంది."చిన్నా...…

Browse Stories

❤️ మిస్టర్ ప్రవరాఖ్య – మిస్ వరూధిని ❤️

❤️ మిస్టర్ ప్రవరాఖ్య – మిస్ వరూధిని ❤️ – 3

రిక్కీ దగ్గరికి వెళ్లి వరూధిని, “ఏమైంది రిక్కీ? ఈ దెబ్బలేంటి?” అని అడుగుతుండగా,   ప్రిన్సిపల్, “మీరు ఇలా కూర్చోండి మేడం. నేను చెప్తాను,” అంటుంది.   వరూధిని ప్రిన్సిపల్ ముందు కూర్చుని, “ఏమైంది మేడం? రిక్కీకి ఎందుకు అలా దెబ్బలు తగిలాయి?” అని కంగారుపడుతూ అడుగుతుంది.   “మీరు కేవలం  రిక్కీని మాత్రమే చూస్తున్నారా వరూధిని గారు? పక్కనున్న అబ్బాయికి ఇంకా ఎన్ని దెబ్బలు తగిలాయో చూడండి,” అనగానే పక్కనే ఉన్న అబ్బాయిని చూస్తుంది వరూధిని. […]

5 min 4 views
❤️ మిస్టర్ ప్రవరాఖ్య – మిస్ వరూధిని ❤️

❤️ మిస్టర్ ప్రవరాఖ్య – మిస్ వరూధిని ❤️ – 2

అంటూ డీన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. వరూధిని ధైర్యం చేసి ముందుకు వచ్చి, “సార్, అతని ప్లేస్‌లో ఇంకెవరినైనా పంపిస్తే సరిపోతుంది కదా!” అని అంటుంది.   డీన్ మాట్లాడుతూ, “రుద్రవీర్ సింహ ఇంటికి వెళ్లేంత ధైర్యం ఇక్కడ ఎవరు చేస్తారు? ఏదైనా తేడా వస్తే ఆయన కోపాన్ని మనం భరించలేం.”   “వరూధిని, మనం ట్రీట్‌మెంట్ చేయడానికి వెళ్తాం . కానీ ఆయనకు కోపం వచ్చే పనులు ఎందుకు చేస్తాం సార్? మన డ్యూటీ మనం […]

5 min 9 views
❤️ మిస్టర్ ప్రవరాఖ్య – మిస్ వరూధిని ❤️

❤️ మిస్టర్ ప్రవరాఖ్య – మిస్ వరూధిని ❤️ – 1

వరూధిని 25 సంవత్సరాల అమ్మాయి. ఉదయం 7 గంటలకు హడావిడిగా ఇల్లంతా తిరుగుతూ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంది. మంచం మీద మూడున్నర సంవత్సరాల చిన్నబాబు పడుకుని ఉన్నాడు.   వరూధిని చేతిలో గరిట పట్టుకుని ఆ బాబు దగ్గరికి వచ్చి,   “రిక్కీ బంగారం! నిద్రలేరా? టైం అయిపోతుంది. నిన్ను స్కూల్లో వదిలేసి నేను హాస్పిటల్‌కి వెళ్లాలి లే కన్నా!” అంటూ బుజ్జగిస్తూ నిద్రలేపుతుంది.   ఆ మూడున్నర సంవత్సరాల బాబు రింగుల జుట్టుతో, బూరె […]

3 min 12 views