New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

బీస్ట్ తో పెళ్లి

12 stories Ongoing

ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేస్తున్న పెళ్లి… లిమిటెడ్ బంధువులతో వాళ్లకి ఉన్న దాంట్లోనే బాగా చేస్తున్నారు శేఖర్ మాధవిలు తమ చిన్న కూతురు వివాహం. స్వప్న! త్వరగా చెల్లిని తీసుకురా పంతులుగారు పిలుస్తున్నారు అని కేక వేసిన మాధవికి సరే అమ్మ అని పెళ్లికూతురిని తీసుకురావడానికి వెళ్ళింది స్వప్న పెళ్లికూతురి అక్క. అద్దం ముందు తలదించుకొని కూర్చున్న ఆకృతి నీ చూస్తూ కొంపతీసి పెళ్లిలో నుండి వెళ్ళిపోయే ప్లాన్లు ఏమైనా వేస్తున్నావంటే అమ్మానాన్న చనిపోవడానికి కూడా వెనకాడరు చూసుకో నువ్వు కనుక ఇలాంటివి చేసావంటే అని అక్క బెదిరిస్తూ ఉండడంతో విసుగ్గా చూసిన ఆకృతి నాకు అలాంటి ఆలోచనలేమీ లేవులే కాకపోతే నేను ఇంకా జాబ్ చేయలేదు నువ్వేమో పెళ్లి చేసుకుని…

Browse Stories

బీస్ట్ తో పెళ్లి Premium

Episode 10

ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్న ఆకృతి మాత్రం ఎందుకు నువ్వు ముందే నాకు కనబడలేదు? అప్పుడు సిచువేషన్ ఇంత దూరం వచ్చిండేవి కాదు కదా అని ఏడుస్తూ అడుగుతుంటే నీమీద ఉన్నది ఇష్టమో లేదా మా అమ్మ క్వాలిటీ నీలో చూశాను అన్న ఆరాధన నాకు క్లారిటీ లేదు కానీ నువ్వే ఇంటికోడలు అవ్వాలని అమ్మ చెప్పినప్పుడు మాత్రం నా మైండ్ లో మిగిలిన ఆలోచన ఒక్కటే ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని అందుకే ఏదో పిచ్చిపని […]

4 min 71 views
బీస్ట్ తో పెళ్లి Premium

Episode 11

ఆ తర్వాత నుండి భార్యకు పారిస్ అందాలు చూపించడంలో బిజీ అయిపోయాడు నిర్వాన్. అతడు టచ్ చేస్తున్నా దాని ఫీల్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది ఆకృతి. మెల్లిగా ఆమె ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకున్న నిర్వాన్ భుజం మీద పట్టులు కాస్త నడుము మీదకి చేర్చి అలా ఆమెకు తెలియకుండానే ఆమెను తనకు మచ్చిక చేసుకున్నాడు. ఈఫిల్ టవర్ ముందు ఇద్దరు క్యూట్ క్యూట్ పొసెస్ దిగి ఇంట్లో వాళ్లకు పంపించి పారిస్ నే కాకుండా చుట్టుపక్కల విసిటింగ్ […]

4 min 127 views